*చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రునిపై అడుగుపెట్టిన సందర్భంగా మంజుల యువసేన ఆధ్వర్యంలో సంబరాలు*
హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో ఈ రోజు సాయంత్రం చంద్రయాన్-3 చంద్రునిపై విజయవంతంగా అడుగుపెట్టడంతో మంజులక్క యువసేన ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.. అనంతరం టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇస్క్రో శాస్ర వేత్తలు చంద్రయాన్ -3 చంద్రుడిపై దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టిన తొలి దేశంగా భారతదేశం నిలిచింది అన్నారు..ఇస్రో శాస్ర వేత్తలకి శుభాకాంక్షలు తెలిపారు..ఈ కార్యక్రమంలో బొమ్మగాని సతీష్ గారు మంజులక్క యువసేన సభ్యులు ఎగురి రవీందర్ రెడ్డి,మహేష్, శ్రవణ్ రెడ్డి, మను ఠాకూర్, మణిదీప్, మహేష్ రెడ్డి,సాయి,రాజు,అజయ్, పండు, సిద్దు, తదితరులున్నారు*
