*కొండపోచమ్మ సాగర్ ను సందర్శించిన అడిషనల్ కలెక్టర్*
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో గల కొండపోచమ్మ సాగర్ ను అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ సందర్శించారు వారితోపాటు మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్, మర్కూక్ డిఎల్పిఓ వేదవతి , ఎం పి ఓ రాజాలింగం, కొండపోచమ్మ సాగర్ ఇంజనీర్ శ్రావణ్,డా” శ్రీనివాస్, మర్కూక్ పంచాయితీ సెక్రటరీ మౌన తదితరులు ఉన్నారు





