Breaking News

భారీ వర్షాలు

146 Viewsసిద్దిపేట జిల్లాలో గురువారం నాడు కొన్ని వర్షాలు కురిశాయి.అదేవిధంగా చోటల్లా వడగళ్ల తో కూడిన వర్షాలు కురిశాయి. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

నవవధువుకు పుస్తే మట్టెలు అందజేసిన గోలి సంతోష్

166 Views  సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి చెందిన ముండ్రాతి శ్యామల, కీర్తిశేషులు శ్రీను కుమార్తె పావని వివాహానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్ మమత దంపతుల ఆధ్వర్యంలో గురువారం నవ వధువు పావని వివాహానికి పుస్తె మట్టెలు మరియు చీరె సారే అందజేశారు. ఈ సందర్భంగా గోలి సంతోష్ మాట్లాడుతూ సేవ చేయడంలో తృప్తి ఉంటుందని నిరుపేద కుటుంబానికి నా వంతు సహాయం చేయడం సంతోషంగా […]

Breaking News ప్రాంతీయం విద్య

ఇంటర్ విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్ళు వితరణ

339 Viewsతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం రోజున ప్రారంభం కావడంతో ఉదయం పూట మొదటి సంవత్సరం సందర్భంగ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని టిఆర్ఎస్ యూత్ నాయకులు పెన్ను పెన్సిల్లు అందజేశారు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలు మంచిగా రాయాలని మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్ ఆకుల మురళీమోహన్ గౌడ్,ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎడ్ల సందీప్,,ఎస్టీ సెల్ అధ్యక్షులు సీత్యనాయక్ మైనారిటీ సెల్ అధ్యక్షులు సద్దాం,సీనియర్ […]

Breaking News

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జెడ్పీటీసి,ఏం పీ పీ,వైస్ ఏం పీ పీ

115 Viewsమర్కుక్ మండలం పాతూర్ గ్రామచెందిన గుర్రాల విజయ్ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు గౌరరం నుండి మిత్రునితో కలసి వస్తుండగా వెనక నుండి కారు డికొట్టింది .అతనికి తీవ్ర గాయాలు కాగా ఆర్ వియం హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న జెడ్ పి టీ సి ఎంబారి మంగమ్మ రామచంద్రం , పీ ఏం పాండు గౌడ్,వైస్ పీ మంద బాల్ రెడ్డి గార్లు బాధిత కుటుంబాన్ని పరామర్శించి 15000 […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

టిబి నిక్షయ్ దివాస్ క్షయ వ్యాధి పై అవగాహన…

155 Viewsఆయష్మాన్ భారత్ కార్యక్రమo లో భాగంగా ప్రతి నెలా 14వ తేదీన నిర్వహించే ఆరోగ్య మేళ లో బాగంగా ఎల్లారెడ్డి పేట లోని సామాజిక ఆసుపత్రి లోటిబి నిక్షయ్ దివాస్- క్షయ వ్యాధి అవగహన కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి సూపరిండ్టెంట్ డా.బాబు ఆధ్యర్యంలో టిబి -హెల్త్ మేళా నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు, మధుమేహ గ్రస్తులు, వృద్ధులు, కాన్సర్, కొవీఢ్ , ఆస్థమా, ఓపి రోగులకు క్షయ వ్యాధి పై అవగహన కల్పిoచారు. రెండు వారాలుమించి దగ్గు, […]

Breaking News

నీలం మధుకు జన్మదిన శుభాకాంక్షలు

125 Viewsపటాన్చెరు నియోజకవర్గం నీలం మధు ముదిరాజ్ గారి జన్మదిన సందర్భంగా తనను కలిసి శాలువాతో సన్మానించి కేక్ కట్ చేసిన ముదిరాజ్ మహాసభ గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్ ములుగు మండల బిఆర్ ఎస్ నాయకులు జోగిని రవి తోడేటి బలవంత్ పుల్ల బోయిన అశోక్ భగవాన్ రామకృష్ణ ములుగు మండల బీసీ సెల్ అధ్యక్షులు పల్లె బాబు గారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News నేరాలు ప్రాంతీయం

గాంధీ విగ్రహ ధ్వంసం… ఆకతాయిల పనేనా??

325 Viewsఎల్లారెడ్డిపేట పురాతన కాలం నుండి గాంధీ విగ్రహం మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నప్పటికీ నిర్మించబడ్డది చాలా రోజుల నుండి శిథిలావస్థకు చేరుకుంది ప్రతి 14 జనవరి గాంధీ మహాత్మానికి జెండా ఎగరేయడం దీన్ని ఎత్తు లేపాలని నాయకులు అనడం మళ్ళీ మర్చిపోవడం జరుగుతుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు అదేవిధంగా గత ఐదారు సంవత్సరాల నుంచి వెళ్లి ఎవరు పట్టించుకోకపోవడం బాధాకరం అని గ్రామ ప్రజలు అంటున్నారు దీనిని ఇప్పటికైనా నాయకులు చొరవ తీసుకొని మరమ్మతులు చేపట్టి గాంధీ విగ్రహాన్ని […]

Breaking News

ఎల్లారెడ్డిపేట గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

253 ViewsTS24/7 తెలుగు న్యూస్: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సోమవారం రాత్రి మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. Telugu News 24/7

Breaking News

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.

140 Viewsకేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.. తెలంగాణ ప్రాంత భక్తులను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ వారణాసి , శబరిమలలో తెలంగాణ ప్రభుత్వ పక్షాన సకల వసతులతో భవన నిర్మాణాల ఏర్పాటుకు ముందుకు రావడం హర్షనీయమని పేర్కొంటూ వర్గల్ మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి సోమవారం పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు . వారణాసితోపాటు శబరిమలలో రూ 25 కోట్ల చొప్పున కేటాయిస్తూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకున్నట్లు మండల పార్టీ అధ్యక్షులు వేలూరి వెంకట్ […]