299 Viewsదళిత బంధు దళారికి విందు లబ్ధిదారునికి ఆరు లక్షల 40 వేలు ఇచ్చిన వైనం బాధితుడు అడిగితే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అన్న దళారి డిసెంబర్ 15 తిరుమలగిరి మున్సిపాలిటీ అంబేద్కర్ నగర్ కు చెందిన కందుకూరి కుమారస్వామి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బందులో తను చెప్పుల షాపుకు కొటేషన్ ఇవ్వగా అతని కొటేషన్ మార్చి దళారి తుమ్మ బిక్షం అతని కొడుకు కలిసి నీ కిరాణం షాప్ మంజూరు అయిందని […]
96 Viewsమే 18, 24/7 తెలుగు న్యూస్: వ్యవసాయ విద్యుత్-కొత్త డిస్కాం.. కమిషన్ ఇచ్చిన చార్జీల ఉత్తర్వు ప్రకారం 2024-25లో రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌కు 11299 మి.యూ అవసరం. ఎల్.టి, హెచ్.టి కేటగిరీలలో వ్యవసాయానికి, అనుబంధ కేటగిరీలకు కలిపి మొత్తం 18279 మి.యూ అవసరం. కమిషన్ నిర్ధారణ ప్రకారం డిస్కాంలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లభించే సంప్రదాయేతర, ఆర్.ఇ 17578 మి.యూ. ఇందులో సెప్టెంబరు నుండి వచ్చే ఏడాది మార్చి వరకు ‘సెకి’ నుండి లభించే […]
348 Viewsతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం రోజున ప్రారంభం కావడంతో ఉదయం పూట మొదటి సంవత్సరం సందర్భంగ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని టిఆర్ఎస్ యూత్ నాయకులు పెన్ను పెన్సిల్లు అందజేశారు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలు మంచిగా రాయాలని మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్ ఆకుల మురళీమోహన్ గౌడ్,ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎడ్ల సందీప్,,ఎస్టీ సెల్ అధ్యక్షులు సీత్యనాయక్ మైనారిటీ సెల్ అధ్యక్షులు సద్దాం,సీనియర్ […]