Breaking News

గడపగడపకు బిజెపి ప్రచారం

229 Viewsగడపగడపకు బిజెపి కార్యక్రమం నిర్వహించిన డా” భోగ శ్రావణి జగిత్యాల జిల్లా, నవంబర్ 13 జగిత్యాల రూరల్ మండలం నరసింగపూర్, వంజరిపల్లి, వెల్దుర్తి, గొల్లపల్లి, గ్రామాలలో సోమవారం గడప గడపకు బిజెపి కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించిన జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డా “బోగ శ్రావణి. ఈ కార్యక్రమంలో […]

Breaking News

నిరంతరం పోలీసుల నిఘ

215 Viewsచెక్ పోస్ట్ ల వద్ద నిరంతర నిఘా పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నవంబర్ 13 చెక్ పోస్టుల వద్ద నిరంతర నిఘా ఉండాలని పోలీసు అబ్జర్వర్ విపుల్ కుమార్ నిఘా టీములకు సూచించారు. ఆయన కలెక్టరేటులో ఏర్పాటు చేసిన ఎఫ్ ఎస్ టి, వి ఎస్ టి, ఎస్ ఎస్ టి, కంట్రోల్ రూమ్ పని తీరును పరిశీలించారు. నిఘా పఠిష్టంగా అమలు చేయాలని, నగదు, మద్యం అక్రమ రవాణ పట్ల అప్రమత్తంగా […]

Breaking News

రోజురోజుకి క్షీణిస్తున్న బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి

288 Viewsకాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేక, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి KCR, అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు అకర్షితులై బెల్లంపల్లి నియోజకవర్గంలో, MLA దుర్గం చిన్నయ్య చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు చూసి, బెల్లంపల్లి MLA దుర్గం చిన్నయ్య గారి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన సోమగూడెం కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ చుంచు మల్లమ్మ, లింగయ్య. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

మంచిర్యాల పట్టణంలో వ్యాపారస్తులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల ఎమ్మెల్యే

286 Viewsమంచిర్యాల పట్టణంలో వ్యాపారస్తులకు దీపావళి శుభాకాంక్షలు. తెలుపుతు మంచిర్యాల పట్టణం లో వ్యాపారస్తులు తమ తమ వ్యాపారాలలో మరింత అభివృద్ధి చెందాలని కోరుతు వారికి అష్టైశ్వర్యాలు లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఉండాలనీ  మంచిర్యాల BRS ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కోరారు. వారి వెంట యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. మరియు BRS కౌన్సిలర్స్,పట్టణ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News నేరాలు

వీర్నపల్లి మండలంలో రెండు ఆవులపై చిరుత దాడి

326 Viewsవీర్నపల్లి మండలంలోని రెండు ఆవులపై చిరుత దాడి చేసి మతమార్చింది. వీర్నపల్లి మండలం మద్దిమల్ల లొద్ది తండా గ్రామానికి చెందిన భూక్య మురళి అనే వ్యక్తికి సంబంధించిన రెండు ఆవులు పై శనివారం రాత్రి దాడి చేసి హతమార్చింది. ఆదివారం ఉదయం భూక్య మురళి తన ఆవులను వెతుక్కుంటూ కొట్టం వద్దకు వెళ్లగా పులి దాడిలో మృతి చెందాలని అటవీ అధికారులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఆవులను […]

Breaking News

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తక్షణమే చట్టబద్దత కల్పించాలి

339 Viewsఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తక్షణమే చట్టబద్దత కల్పించాలి విశ్వరూప మహాసభ కు పెద్ద సంఖ్యలో బయలుదేరిన ఆకునూరు మాదిగ, ఉపాకులలు నవంబర్ 11 సిద్దిపేట జిల్లా చేర్యాల సికింద్రాబాద్ పేరెంట్ గ్రౌండ్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తక్షణమే చట్టబద్దత కల్పించాలని కోరుతూ ఏర్పాటు చేసిన విశ్వరూప మహాసభ కు పెద్ద సంఖ్యలో బయలుదేరిన ఆకునూరు గ్రామస్తులు.ఈ విషయమై గడిపే బాలనర్సయ్య, యాదగిరి, పుల్లని వేణు, విశ్వేష్ లు మాట్లాడుతూ… ఎన్నికలు వస్తుంటాయి,పోతుంటాయి. కానీ ఎస్సీ వర్గీకరణ […]

Breaking News

వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పాలి

295 Viewsవారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పాలి సంక్షేమానికి సంకెళ్లు వేసిన పార్టీలను తరిమికొట్టాలి గజ్వేల్ స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యే నీరుడి స్వామి నవంబర్ 11 సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని గజ్వేల్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి నీరుడు స్వామి అన్నారు  ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కొరకు యువకులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయలేదు సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం ఇండిపెండెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను నియోజకవర్గ […]

Breaking News

కెసిఆర్ ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ బిజెపి లకు లేదు 

372 Viewsకెసిఆర్ ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ బిజెపి లకు లేదు బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు తాడూరి లక్ష్మణ్ గౌడ్ నవంబర్ 11 సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కెసిఆర్ ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ బిజెపి లకు లేదు గత 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ కు అధికారం ఇస్తే గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి సున్నా.వాళ్ల ఆస్తులు పెరిగాయి తప్ప అభివృద్ధి మాత్రం పెరగలేదు లోకల్ వాళ్లు చేయలేని అభివృద్ధి మన […]

Breaking News రాజకీయం

రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి నామినేషన్ కు తరలి వెళ్లిన బిజెపి ప్రజాప్రతినిధులు

360 Viewsసిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమరెడ్డి శుక్రవారం సిరిసిల్లలో నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలం నుండి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీగా కార్యకర్తలు తరలి వెళ్లారు. కమలం పువ్వుకు ఓటు వేయాలని భారీ మెజారిటీ తో గెలిపించుకోవాలని కార్యకర్తలను ప్రజలను ఓట్లను అభ్యర్థించారు యువ మోర్చా నాయకులు బైక్ ర్యాలీతో ఎల్లారెడ్డిపేట కొత్త బస్టాండ్ నుండి బయలుదేరారు ఈ కార్యక్రమంలో బిజేపి మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గుండాడి వెంకట్ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ముస్లింలను ఆదుకుంది కెసిఆర్ ప్రభుత్వమే..

133 Viewsముస్లింలను ఆదుకుంది కెసిఆర్ ప్రభుత్వమే.. ముస్లింలకు సంక్షేమ పథకాలను అందించి విద్యార్థులకు నాణ్యమైన చదువులను అందిస్తూ ముస్లింల అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్ని వర్గాలతో పాటు ముస్లింలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపారని ముస్లిం నాయకులు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్, ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్, బండలింగంపల్లి, సింగారం తదితర గ్రామాలలో శుక్రవారం సీనియర్ నాయకులు ముజీబ్ ఆధ్వర్యంలో ప్రచురించిన ముస్లింల కోసం అభివృద్ధి జరిగిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనారిటీ […]