Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

మలిదశలో మనిషికి ఆర్థిక భరోసా అందించేదే పెన్షన్…. ముష్కమ్ దత్త్తాద్రి గౌడ్ డ్

334 Viewsమలిదశలో మనిషికి ఆర్థిక భరోసా అందించేదే పెన్షన్…. Investigation reporter/ఎల్లారెడ్డిపేట* *వయో వృద్దులకు మలిదశలో మనిషికి హార్థిక భరోసా అందించేది పెన్షన్ అని విశ్రాంత ఉద్యోగ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పెన్షనర్ వేడుకలను విజ్ఞాన్ స్కూల్ వద్ద ఆదివారం రోజున మోతే మల్లారెడ్డి అధ్యక్షతన మండలంలోని అన్ని ఉద్యోగుల విశ్రాంత ఉద్యోగస్తులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు ముష్కం దత్తాత్రేగౌడ్ పాల్గొన్నారు విశ్రాంత ఉద్యోగస్తుల ఆరాధ్య […]

Breaking News

చనిపోతే మోసుకెళ్లే వాళ్ళు ఎవరూ లేరని స్మశానానికి వెళ్లి చనిపోయిన ఓ తల్లి.

337 Viewsచాపాడు మండలం డిసెంబర్16:నేను చనిపోతే మోసే వాళ్లు ఎవరూ లేరని బాధతో స్మశానం దగ్గరే చనిపోయిన తల్లి. మోసే నలుగురు లేరు అందుకే స్మశానానికి దగ్గరనే పడుకున్నా తల్లి బాధ చూస్తే బాధతో కన్నీళ్లు వస్తున్నాయి. చాపాడు మండలం సోమాపురం పంచాయతీ ఆనందాశ్రమం గ్రామంలొ వడ్ల విజయలక్ష్మి (40) గత రెండున్నర సంవత్సరం గా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు చనిపోయింది. చుట్టుపక్కల వారు నేస్తం సేవా సంస్థ సభ్యులకు సమాచారం అందించడంతో […]

Breaking News

గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తికి తీవ్ర గాయాలు.

470 Views(మానకొండూర్ డిసెంబర్ 16) మానకొండూర్ మండలంలోని వాటర్ ట్యాంకు సమీపంలో కరీంనగర్ -వరంగల్ ప్రధాన రహదారిపై టూ వీలర్ పై కరీంనగర్ వైపు వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో గంగిపల్లి గ్రామానికి చెందిన ములుకల సుధాకర్ (55) అనే వ్యక్తి కి తీవ్ర గాయాలు కాగా,108 వాహనంలో పోలీస్ లు కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని మానకొండూర్ సీఐ రాజకుమార్ […]

Breaking News

ఘోర రోడ్డు ప్రమాదం…

349 Views(శంకరపట్నం డిసెంబర్ 16) శంకరపట్నం మండలం తాడికల్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున కారును డీ కొన్న లారీ,కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి,మరో ఇద్దరికి తీవ్ర గాయలు. జెసిబి సహాయంతో మృత దేహాలను బయటకు తీసిన పోలీసులు,ఇద్దరి మృతదేహాలను హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. గాయపడిన వ్యక్తులను కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.. మృతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల గ్రామస్తులుగా […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

సెమీ క్రిస్మస్ ను విజయవంతం చేద్దాం…

319 Viewsసెమీ క్రిస్మస్ ను విజయవంతం చేద్దాం. మండల ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఆహ్వానం తెలిపిన ఎల్లారెడ్డిపేట మండల పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు.. ఎల్లారెడ్డిపేట. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం నిర్వహించ తలపెట్టిన సెమీ క్రిస్మస్( ముందస్తు ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎల్లారెడ్డిపేట మండల పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ క్రీస్తు దాసు గారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 2000 సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు […]

Breaking News

దళిత బంధు దళారికి విందు

300 Viewsదళిత బంధు దళారికి విందు లబ్ధిదారునికి ఆరు లక్షల 40 వేలు ఇచ్చిన వైనం బాధితుడు అడిగితే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అన్న దళారి డిసెంబర్ 15 తిరుమలగిరి మున్సిపాలిటీ అంబేద్కర్ నగర్ కు చెందిన కందుకూరి కుమారస్వామి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బందులో తను చెప్పుల షాపుకు కొటేషన్ ఇవ్వగా అతని కొటేషన్ మార్చి దళారి తుమ్మ బిక్షం అతని కొడుకు కలిసి నీ కిరాణం షాప్ మంజూరు అయిందని […]

Breaking News

జాతీయస్థాయి కి ఎంపిక

304 Viewsకస్తూర్బా గాంధీ విద్యార్థిని లు జాతీయస్థాయి కి ఎంపిక 15 డిసెంబర్ , ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల జిల్లా లో నిర్వహించిన స్టేట్ లెవల్ అథ్లెటిక్స్ లో ఇల్లంతకుంట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికలు ఎ అర్చిత షార్ట్ పుట్( 9వ తరగతి)జి అమూల్య లాంగ్ జంప్ మరియు 60 మీటర్స్ రన్నింగ్ లో మొదటస్థానంలో నిలువడం తో జాతీయ స్థాయికి ఎంపిక అయ్యారు పాఠశాల పి ఇ టి విజయ లక్ష్మి మరియు […]

Breaking News

సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ ఆత్మహత్య

323 Viewsభార్య పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్మెన్ సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో దారుణం జరిగింది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ ఆకుల నరేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు భార్య చైతన్య, ఇద్దరు పిల్లలు రేవంత్ హిమశ్రీని చంపేసి గన్తో కాల్చుకున్నాడు ఈ రోజు ఉదయం డ్యూటీకి రాకపోవడంతో సిబ్బంది ఇంటికి వెళ్లి చూడగా నలుగురు రక్తపు మడుగులో కనిపించారు కుటుంబ కలహాలే కారణమా మరేవైనా సమస్యలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది Telugu […]

Breaking News

బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం..

305 Viewsకొత్తకోట డిసెంబర్ 15 :కొత్తకోట మండల కేంద్రంలోని క్యూ ఆర్ గార్డెన్స్ లో కొత్తకోట పట్టణ మండల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఎమ్మెల్యేగా మీకు లేకున్నా ఆలన్నగా మీకు అండగా ఉంటా, ఇది వరకు ఉన్న జిద్దు ఇక నుంచి అలాగే ఉండాలే, కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటా అత్యంత స్వల్ప మెజార్టీతో ఒడిపోయాం, నాయకులు కార్యకర్తలు సమన్వయం గా ఉండి పనిచేయాలి. ఇక నుండి […]

Breaking News నేరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ హత్య

557 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం లో దారుణ హత్య చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం తంగళ్ళపల్లి మండలం నర్సింలు పల్లెకు చెందిన డ్యాగ తిరుపతి, డ్యాగ కనకయ్యల మధ్య భూ విహాదం ఉన్నది. గురువారం అదే భూములో మాట మాట పెరిగి తిరుపతికి వరుసకు కు తమ్ముడు అయినటువంటి రాకేష్ పై గొడ్డలితో దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు […]