Breaking News

బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం..

279 Views

కొత్తకోట డిసెంబర్ 15 :కొత్తకోట మండల కేంద్రంలోని క్యూ ఆర్ గార్డెన్స్ లో కొత్తకోట పట్టణ మండల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.

ఎమ్మెల్యేగా మీకు లేకున్నా ఆలన్నగా మీకు అండగా ఉంటా,

ఇది వరకు ఉన్న జిద్దు ఇక నుంచి అలాగే ఉండాలే,

కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటా
అత్యంత స్వల్ప మెజార్టీతో ఒడిపోయాం,

నాయకులు కార్యకర్తలు సమన్వయం గా ఉండి పనిచేయాలి.

ఇక నుండి ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడదాం.

ఒక ఎమ్మెల్యే పదవి తప్ప అన్ని పదవులు మనమే ఉన్నాం రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి.

పదవి లేకపోవచ్చు నాకు కానీ ఆల వెంకటేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి మీ మధ్యనే కేసీఆర్ నాయకత్వం లో ఉంటారు.

ఇప్పుడు ఉద్యమస్ఫూర్తి మనకు చాలా అవసరం.

గ్రామపంచాయతీ ఎన్నికల్లో మీరంతా కసి మీద పని చేయలే,

జరిగిపోయిన నష్టాన్ని స్థానిక ఎన్నికల్లో సరిచేసుకుందాం..

ఈ కార్యక్రమంలో కాటం ప్రదీప్ గౌడ్ స్థానిక ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *