కస్తూర్బా గాంధీ విద్యార్థిని లు జాతీయస్థాయి కి ఎంపిక
15 డిసెంబర్ , ఇల్లంతకుంట
రాజన్న సిరిసిల్ల జిల్లా లో నిర్వహించిన స్టేట్ లెవల్ అథ్లెటిక్స్ లో ఇల్లంతకుంట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికలు ఎ అర్చిత షార్ట్ పుట్( 9వ తరగతి)జి అమూల్య లాంగ్ జంప్ మరియు 60 మీటర్స్ రన్నింగ్ లో మొదటస్థానంలో నిలువడం తో జాతీయ స్థాయికి ఎంపిక అయ్యారు పాఠశాల పి ఇ టి విజయ లక్ష్మి మరియు స్పెషల్ ఆఫీసర్ శిరీష మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థినులను అభినందించారు
