Breaking News

ఓటరుగా తప్పక నమోదు చేయండి ‌

252 Views18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా తప్పక నమోదు చేయండి ‌ మండల్ రెవెన్యూ అధికారి మధిర 21 డిసెంబర్ స్థానిక టీవీఎం స్కూల్లో మండల పరిధిలోని బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2024 పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎమ్మార్వో మాట్లాడుతూ ది 1-1- 2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఫామ్ 6 ద్వారా ఓటరుగా నమోదు చేయాలని […]

Breaking News

పరీక్ష లో రాష్ట్ర స్థాయి ఎంపిక

214 Viewsసింగోటం గురుకుల విద్యార్థి హర్షవర్ధన్ సాగర్ గణితం మేదో పరీక్ష లో రాష్ట్ర స్థాయి ఎంపిక 21 డిసెంబర్ కొల్లాపూర్ మండలం జవాయిపల్లి గ్రామానికి చెందిన నీరడి స్వామి కుమారుడు నీరడి హర్షవర్ధన్ సాగర్ సింగోటం మహాత్మా జ్యోతి రావు పూలె గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి నాగర్ కర్నూల్ జిల్లాకేంద్రం లో నిర్వహించిన గణితం ట్యాలెంట్ టెస్ట్ లో రాష్ట్ర స్థాయి లో ఎంపికయ్యారు. ఈసందర్బంగా గురుకుల రెసిడెన్సీ పాఠశాల ప్రిన్సిపాల్ ప్రీతి ఏ […]

Breaking News

వినతి పత్రం అందజేత

285 Viewsడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేత 21 డిసెంబర్ , ఇల్లంతకుంట బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు భారతీయ జనతా పార్టీ ఇల్లంతకుంట మండల శాఖ అధ్యక్షుడు నాగ సముద్రాల సంతోష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో గల రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్ మాట్లాడుతూ రాజ్యాంగ అనుసార బద్దంగా ప్రజాస్వామ్య విలువలకు […]

Breaking News

పథకాలు ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి….

211 Views -సుగుర్తి జగదీశ్వరాచారి (తిమ్మాపూర్ డిసెంబర్ 21) గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అర్థమయ్యేలా వివరించేందుకు అధికారులు కృషి చేయాలని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల బిజెపి అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి కోరారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నేత్రుత్వం లోని కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అమలుచేస్తున్న వివిధ రకాల పథకాలను వివరించేందుకు వికసిత భారత్ సంకల్ప్ యాత్ర పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం తిమ్మాపూర్ మండలంలోని రామక్రిష్ణకాలనీ లో […]

Breaking News

ఎంపికైన మాంటిస్సోరి విద్యార్థి నిమ్మటూరి మిధున

242 Viewsజాతీయ స్థాయి హాకీ పోటీల‌కు ఎంపికైన మాంటిస్సోరి విద్యార్థి నిమ్మటూరి మిధున డిసెంబర్ 21 కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప‌ట్ట‌ణంలోని కాక‌తీయ కాల‌నీలో గ‌ల మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం పాఠ‌శాల‌లో 7వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న నిమ్మటూరి మిధున జాతీయ స్థాయి హౄకీ పోటీల‌కు ఎంపికైన‌ట్లు పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయురాలు గీతాషాజు తెలిపారు. ఈనెల 15 ,16 ,17 తేదీల్లో కామారెడ్డి జిల్లాలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ హాకీ పోటీల్లో ప్రతిభ కనబరిచి […]

Breaking News

రైతు బిడ్డ అరెస్ట్…

265 Viewsగజ్వేల్ డిసెంబర్ 21:ప్రజా ప్రభుత్వంలో ఒక రైతు బిడ్డ అరెస్ట్. మట్టిలో నుంచి బిగ్ బాస్ విన్నర్ దాక ఎదిగిన ప్రశాంత్. రైతు బిడ్డ సెలేబ్రిటిగా మారినందుకు సంతోషించాల్సింది, పోయి అరెస్ట్ చేసిన ప్రభుత్వం. తన కుటుంబ సభ్యులకు ఇచ్చిన భద్రత బందోబస్తు, లక్షలాది మంది అభిమానించే పల్లవి ప్రశాంత్ కు ఇవ్వడంలో విఫలమైన సీఎం. విజయోత్సవర్యాలీ కి దగ్గరుండి గైడ్ చేయాల్సింది పోయి, లాఠీ ఛార్జి చేసిన పోలీసులు. గెలిచిన ఆనందాన్ని పంచుకునే లోపే […]

Breaking News నేరాలు ప్రాంతీయం

ఇసుక మాఫియా తో మీడియేటర్ వకల్తా పుచ్చుకొని బెదిరింపులు..,!!

411 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో విచ్చలవిడిగా సమయం దాటిన ఇసుక మాఫియా జోరుగా దందాను కొనసాగిస్తున్నారని వార్త రావడం పట్ల బెంబేలెత్తుతున్నారు. కాగా విషయమేంటంటే ఓ వ్యక్తి మీడియేటర్ గా వచ్చి నీ గురించి బాగా వినపడుతుందని జాగ్రత్తగా ఉండమని చెప్పడం పట్ల బెదిరించినట్లే అవుతుందని సదరు విలేకరి చెప్పారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న విలేకరులకు భద్రత లేకుండా పోతుందని జిల్లామానవ హక్కుల కోఆర్డినేటర్ జగదీష్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి బెదిరింపులకు తల […]

Breaking News

వారిని పరామర్శించిన కేటీఆర్…

466 Views ముస్తాబాద్, డిసెంబర్19 (24/7న్యూస్ ప్రతినిధి) రాచమడుగు వెంకటేశ్వర్ రావు, మాజీ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు రాచమడుగు సంతోష్ రావు పితృమూర్తి కిషన్ రావు ఇటీవల అనారోగ్యంతో పరమపదించారు. ఆయన చేసిన విద్యుత్ డిపార్ట్మెంట్లో అలుపెరుగని విధులు నిర్వహించారు.  మండల కేంద్రంలోనే కాకుండా జిల్లాలోని ఆయా మండలాలో నిష్పక్షపాతిగా తన సాయశక్తుల వృత్తిరీత్యా నిర్వహించారు. అంత మంచి పేరున్న వ్యక్తి ఇకలేరు అనడానికి తీరనిలోటు. భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన చేసిన మేలు మరువలేనివి ఇటీవల అనారోగ్యంతో […]

Breaking News

నూతన కమిటీ ఎన్నిక

276 Viewsవిశ్వకర్మ నూతన కమిటీ ఎన్నిక డిసెంబర్ 19 దౌల్తాబాద్ మండల్ వికారాబాద్ జిల్లా మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం సన్నిధిలో మండలంలోని వివిధ గ్రామాల విశ్వకర్మలు సమావేశము అయ్యి నూతన కమిటీనీ అధ్యక్షులుగా వడ్ల వెంకట్రామ చారి గోకపసల్ వాద్ ఉపాధ్యక్షులు అశోక్ చారి మాటూర్ కార్యదర్శి వడ్ల అశోక్ చారి కుప్పగిరి కోశాధికారి వెంకటేష్ చారి దౌల్తాబాద్ లతోపాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఆల్ ఇండియా విశ్వకర్మ ఫెడరేషన్ రాష్ట్ర […]

Breaking News

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే.

257 Viewsజనగాం డిసెంబర్ 19 :మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే పల్లా పరామర్శ. జనగామ నియోజకవర్గం బచ్చన్న పేట మండలం బండనాగారం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి కొప్పరపు కిష్ణారెడ్డి సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం మృతుడి కిష్ణారెడ్డి నివాసానికి చేరుకొని ఆయన చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు..అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శిం చారు.ఆయన వెంటా నాయకులు ఇర్రి రమణ రెడ్డి పలువురు నాయకులు, తదితరులు ఉన్నారు. […]