Breaking News

వారిని పరామర్శించిన కేటీఆర్…

455 Views
ముస్తాబాద్, డిసెంబర్19 (24/7న్యూస్ ప్రతినిధి)
రాచమడుగు వెంకటేశ్వర్ రావు, మాజీ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు రాచమడుగు సంతోష్ రావు పితృమూర్తి కిషన్ రావు ఇటీవల అనారోగ్యంతో పరమపదించారు. ఆయన చేసిన విద్యుత్ డిపార్ట్మెంట్లో అలుపెరుగని విధులు నిర్వహించారు.  మండల కేంద్రంలోనే కాకుండా జిల్లాలోని ఆయా మండలాలో నిష్పక్షపాతిగా తన సాయశక్తుల వృత్తిరీత్యా నిర్వహించారు. అంత మంచి పేరున్న వ్యక్తి ఇకలేరు అనడానికి తీరనిలోటు. భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన చేసిన మేలు మరువలేనివి ఇటీవల అనారోగ్యంతో పరమపదించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ముస్తాబాద్ వారి గృహమున రాచమడుగు కిసాన్ రావు చిత్రపటానికి ముందుగా పూలువేసి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మండల బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *