విశ్వకర్మ నూతన కమిటీ ఎన్నిక
డిసెంబర్ 19
దౌల్తాబాద్ మండల్ వికారాబాద్ జిల్లా మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం సన్నిధిలో మండలంలోని వివిధ గ్రామాల విశ్వకర్మలు సమావేశము అయ్యి నూతన కమిటీనీ అధ్యక్షులుగా వడ్ల వెంకట్రామ చారి గోకపసల్ వాద్ ఉపాధ్యక్షులు అశోక్ చారి మాటూర్ కార్యదర్శి వడ్ల అశోక్ చారి కుప్పగిరి కోశాధికారి వెంకటేష్ చారి దౌల్తాబాద్ లతోపాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఆల్ ఇండియా విశ్వకర్మ ఫెడరేషన్ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీనివాస్ చారి ఎంపిక పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా విశ్వకర్మ ఉమెన్స్ ప్రెసిడెంట్ కవిత గోపాల్ చారి వీరితోపాటు వివిధ గ్రామాల విశ్వకర్మ నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర ఇంచార్జ్ శ్రీనివాస్ చారి ఎంపిక పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా విశ్వకర్మ ఉమెన్స్ ప్రెసిడెంట్ కవిత గోపాల్ చారి వీరితోపాటు వివిధ గ్రామాల విశ్వకర్మ నాయకులు పాల్గొన్నారు
