Breaking News

పంట పొలాలను ధ్వంసం చేస్తున్న మట్టి మాఫియా

255 Viewsపంట పొలాలను ధ్వంసం చేస్తున్న మట్టి మాఫియా దుమ్ము లేపుతున్న మట్టి మాఫియా భారీగా అక్రమ మట్టి తవ్వకాలు పట్టించుకోని రెవెన్యూ అధికారులు వాల్టా చూట్టానికే తూట్లు అధికారులకు భారీగా ముడుపులు జనవరి 16 సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని రొయ్యపల్లి అక్కవంచగూడ షేర్ఖాన్పల్లి గ్రామ శివారులో మట్టి మాఫియా రెచ్చిపోతుంది ఈ గ్రామాలలో గత కొన్ని రోజులుగా మట్టి దంద కొనసాగుతున్న మండల స్థాయి అధికారులు చూసి చూడనట్టుగా నటించడం ఎంత ఘమినార్ధం. […]

Breaking News

సంక్రాంతి సంబురం

211 Viewsసంక్రాంతి సంబురం మెదక్ జిల్లాలో ఘనంగా వేడుకలు ముగ్గులతో విరబూసిన వాకిళ్లు ఇంటింటా పిండి వంటల ఘుమఘుమలు పతంగులు ఎగరేసిన చిన్న, పెద్దలు జనవరి 16 మెదక్ జిల్లా సంక్రాంతి పండుగను మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. వాకిళ్లన్నీ రంగురంగుల ముత్యాల ముగ్గులు, ప్రత్యేక అలంకరణలతో ముస్తాబు చేశారు. హరిదాసులు, గంగిరెద్దుల ఇంటింటికీ తిరుగుతూ సందడి చేశారు. సంక్రాంతి, కనుమ పండగలను పురస్కరించుకుని  జిల్లా వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని మెదక్, […]

Breaking News

బగలాముఖీ అమ్మవారికి విశేషపూజలు

252 Viewsఅమ్మవారి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో బగలాముఖీ అమ్మవారికి విశేషపూజలు పీతవర్ణ పుష్పాలు, పీతవర్ణ వస్త్రాలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి దర్శనభాగ్యం పొందిన భక్తులు జనవరి 16 మెదక్ జిల్లా మెదక్ జిల్లా శివంపేటలోప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా, దేశంలోనే మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో బగలాముఖీ ట్రస్ట్ సహకారంతో, అమ్మవారి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర ఆధ్వర్యంలో అనతికాలంలోనే నిర్మితమైన అత్యంత శక్తిపీఠాలలో ఒకటైన శక్తిపీఠం,తనను […]

Breaking News

అయోధ్య రాముని పై అభిమానం తో ఒక సోదరి వేసిన ముగ్గు

240 Viewsఅయోధ్య రాముని పై అభిమానం తో ఒక సోదరి వేసిన ముగ్గు జనవరి 16 రాజంపేట్ కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల పరిధిలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన అఖిల భాయ్ ప్రశాంత్, అయోధ్య శ్రీరాముని పై అభిమానం తో ఒక సోదరి గృహం ముందు వేసిన ముగ్గు రంగులతో అయోధ్య శ్రీరాముని చిత్రపటాన్ని తిలకించారు. ఈకార్యక్రమంలో కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

ఆన్లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలి

234 Viewsభవన నిర్మాణ కార్మికుల కోసం ఆన్లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలి అదనపు వసూలు చేస్తున్న మీసేవ సెంటర్ల పై చర్యలు తీసుకోవాలి జనవరి 16 కొమురం భీం జిల్లా భవన నిర్మాణ కార్మికుల జాబ్ కార్డ్ కోసం ప్రతి మండల కేంద్రంలో ఆన్లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని మంగళవారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భవన […]

Breaking News

యువ సంకల్ప ఫౌండేషన్ ద్వారా బహుమతులు అందుకుంటున్న మహిళలు.

206 Viewsపెద్దపల్లి జనవరి 16:ముగ్గుల పోటీలో గెలిచిన విజేతలకు బహుమతులు అందించిన యువ సంకల్ప ఫౌండేషన్. ముగ్గుల పోటీలు అనగానే మహిళలందరినీ ఒక చోటుకు తీసుకువచ్చి వారికి నిర్ణీత సమయాన్ని ఇచ్చి ఆ సమయంలో పల్లె అందమైన రంగవల్లులు వేయాలంటూ ఒత్తిడి వాతావరణం లో పోటీలు నిర్వహిస్తారు. కానీ ఇక్కడ ఓ స్వచ్ఛంద సంస్థ వినూత్న రీతిలో ముగ్గుల పోటీలు నిర్వహించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఎవరి ఇంటి దగ్గర వారు వేసుకున్న ముగ్గులలో పోటీలు […]

Breaking News

వి హెచ్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలు..

237 Viewsజగిత్యాల జనవరి 16:జగిత్యాల జిల్లా ఎండపెల్లి మండల ముంజంపల్లి గ్రామంలో విహెచ్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో కబడ్డి ఓపెన్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా హాజరై వేములవాడ మరియు రాజంపేట బజరంగ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ను వీక్షించి,విజేతగా నిలిచిన రాజంపేట బజరంగ్ జట్టు,రన్నర్ ఆప్ గా నిలిచిన వేములవాడ జట్టు,క్రీడాకారులను అభినందించి,క్రీడాకారులను అభినందించి ఇరు జట్లకు బహుమతులు ప్రదానం చేసిన జగిత్యాల జెడ్పీ చైర్ […]

Breaking News

వికసిత్ భారత్ సంకల్ప యాత్రలు

129 Viewsకేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరణకే వికసిత్ భారత్ సంకల్ప యాత్రలు జనవరి 16 మెదక్ జిల్లా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రతిఒక్కరు కూడ అవగాహన కలిగివుండి వాటిద్వారా లబ్ధిపొందాలని లింగోజీగూడ సర్పంచ్ మెగావత్ రవి, అల్లీపూర్ సర్పంచ్ పిట్ల సుగుణ శ్రీనివాస్ అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పేద ప్రజలకోసం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రజలకు వివరించేందుకు మండల ఇంచార్జి అశోక్ సాదుల ఆధ్వర్యంలో […]

Breaking News

సేంద్రియ ఎరువులతో పంటలు పండిస్తున్న రైతు.

135 Viewsకామారెడ్డి జనవరి 16 :ప్రజల ఆరోగ్యాలను కాపాడడానికి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న ఒక రైతు పంట చేనును పలువురు ప్రజా ప్రతినిధులు, రైతులు పరిశీలించారు. కామారెడ్డి జిల్లా, సదాశివ నగర్ మండలం కుప్రియాల్ గ్రామానికి చెందిన సురుకంటి మైపాల్ రెడ్డి అనే రైతు తనకున్న వ్యవసాయ క్షేత్రంలో సేంద్రీయ పద్ధతిలో చెరుకు పంటను సాగు చేసి స్వయంగా బెల్లం తయారు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చెరుకు పంటనే కాకుండా కూరగాయలు, వరిని […]

Breaking News

మానవసేవే మాధవసేవ అంటున్న కాంగ్రెస్ నేతలు.

114 Viewsజనగామ జనవరి 16:ఆపదలో అండగా నేనున్నాంటూ.. పదవులు శాశ్వతం కాదు..ప్రజాసేవే వారి ధ్యేయం. నియోజకవర్గమే కుటుంబంగా భావిస్తున్న వైనం. సమస్యలు తెలుసుకునేందుకే రాజకీయాల్లోకి.. ప్రజలకు వెన్నుదన్నుగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఆయన కృషికి పలువురి ప్రశంసలు.. ప్రస్తుత కాలంలో సాయం కావాలని అడిగితే చాలు చాలా మంది ఏదో ఒక సాకుతో తప్పించుకుంటున్నారు. ఏదైనా కష్ట మొస్తే సొంత కుటుంబ సభ్యులు సైతం ముఖం చాటేసే పరిస్థితులు సమాజంలో ఉన్నాయి.. అయితే జనగామ ఎమ్మెల్యే […]