అయోధ్య రాముని పై అభిమానం తో ఒక సోదరి వేసిన ముగ్గు
జనవరి 16
రాజంపేట్
కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల పరిధిలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన అఖిల భాయ్ ప్రశాంత్, అయోధ్య శ్రీరాముని పై
అభిమానం తో ఒక సోదరి గృహం ముందు వేసిన ముగ్గు రంగులతో అయోధ్య శ్రీరాముని చిత్రపటాన్ని తిలకించారు. ఈకార్యక్రమంలో కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు
