జగిత్యాల జనవరి 16:జగిత్యాల జిల్లా ఎండపెల్లి మండల ముంజంపల్లి గ్రామంలో విహెచ్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో కబడ్డి ఓపెన్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా హాజరై వేములవాడ మరియు రాజంపేట బజరంగ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ను వీక్షించి,విజేతగా నిలిచిన రాజంపేట బజరంగ్ జట్టు,రన్నర్ ఆప్ గా నిలిచిన వేములవాడ జట్టు,క్రీడాకారులను అభినందించి,క్రీడాకారులను అభినందించి ఇరు జట్లకు బహుమతులు ప్రదానం చేసిన జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ ,పాలకుర్తి ఎంపీపీ వ్యాళ్ల అనసూయ రాంరెడ్డి.
ఈ కార్యక్రమంలో ఎండపెల్లి మండల బి.అర్.ఎస్ పార్టీ అధ్యక్షులు సింహాచలం జగన్,రాజేందర్ రెడ్డి, పందిళ్ళ రాజిరెడ్డి,హరీష్ రెడ్డి,మహిపాల్ రెడ్డి,జగన్మోహన్ రెడ్డి,కొమ్ము సంజీవ్ మరియు వెంకటేశ్వర యూత్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు…




