35 Viewsమంచిర్యాల జిల్లా. కంపెనీ సెక్రటరీ ఎడ్యుకేషన్ జిఎం శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసినటువంటి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ 1630/1982ఆధ్వర్యంలో సింగరేణిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న సిబిఎస్ స్కూల్ పనుల పరిశీలన కోసం విచ్చేసినటువంటి కంపెనీ సెక్రటరీ ఎడ్యుకేషన్ శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసినటువంటి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ 1630/1982ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. RG 2లొ సింగరేణి ఏరియాలో మొట్టమొదటిసారిగా ఎన్నుకోవడం ద్వారా సి అండ్ ఎండి బలరాం నాయక్ కి మరియు […]
Breaking News
అర్హులైన వారికి మాత్రమే రాజీవ్ యువ వికాసం మరియు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి
43 Viewsమంచిర్యాల జిల్లా. అర్హులైన వారికి మాత్రమే రాజీవ్ యువ వికాసం మరియు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి. రాజీవ్ యువ వికాసం అర్హులైన యువతకు మరియు ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేదలకు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ… బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్లు గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి పత్రం అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ అర్హులైన పేదలకు రాజీవ్ వికాసం ఇవ్వాలని సిబిల్ స్కోర్ తో సంబంధం […]
మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ గ్రామం నందు మొక్కలు నాటే కార్యక్రమం
36 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ గ్రామం నందు మొక్కలు నాటే కార్యక్రమం. అంతర్జాతీయ యోగా దశబ్ధి ఉత్సవ సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ గ్రామం నందు మొక్కలు నాటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది యోగాలో భాగంగా ప్రకృతి పర్యావరణ పరిరక్షణ రక్షించుకోవడం కోసం యోగా అనేది ప్రకృతిలో ఒక భాగంగా భావిస్తూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిద్వారా మానవ జీవనశైలికి కూడా ప్రకృతి చెట్లు అనేటివి మనకు […]
స్వంత ఇంటి కలను సాకారం చేస్తున్నా ఇందిరమ్మ ప్రభుత్వం
50 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల నియోజకవర్గం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా. స్వంత ఇంటి కలను సాకారం చేస్తున్నా ఇందిరమ్మ ప్రభుత్వం. మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని మంచిర్యాలకు చెందిన 509 మంది లబ్దిదారులకు మరియు నస్పూర్ కు చెందిన 529 మంది లబ్ధిదారులకు మరియు హజీపూర్ కు చెందిన 162 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ […]
ఏసీబీ అధికారులకు చిక్కిన ఎల్లారెడ్డిపేట సర్వేయర్
114 ViewsTS24/7 తెలుగు న్యూస్ సర్వేయర్ ను పట్టుకున్న ఏసీబీ అధికారులు 15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎల్లారెడ్డిపేట సర్వేయర్ నాగరాజురైతు వద్ద 15 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ మండల సర్వేయర్ నాగరాజు.చంద్రంపేట గ్రామంలో జరుగుతున్న సర్వేయర్ల సమావేశంలో వెంకటాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిని లంచం తీసుకురావాలని డిమాండ్ చేయడంతో అక్కడికి తీసుకొని వెళ్ళగా ఏసిబి అధికారి వివరాలు వెల్లడిస్తున్న ఏ సి బి డి ఎస్ బి రమణమూర్తి. […]
వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ..
45 Viewsముస్తాబాద్, మే 21(24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మాజీ మండల అధ్యక్షులు బీజేపీ నాయకులు మెరుగుఅంజాగౌడ్ కుమార్తె వివాహం ఏఎన్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరగగా పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి ఆవివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. వారి వెంట మాజీ సీనియర్ నాయకులు శ్రీనివాసరావు, పూస బాలయ్య, కాంట్రాక్టర్ శ్రీనివాస్, తదితర నాయకులు, అంజాగౌడ్ కుటుంబ సభ్యులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ఇసుక రీచ్ ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే
75 Viewsమంచిర్యాల జిల్లా. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా ఇసుక రిచ్ ప్రారంభోత్సవం. మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని ( నస్పూర్ మున్సిపాలిటీ) లో తాళ్ళపెల్లి గ్రామంలో ఇసుక రిచ్ ను ప్రారంభించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సంబంధిత అధికారులు. ఈ కార్యక్రమంలో తాజీ, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
అల్మాస్పూర్ లో ఎల్లమ్మ సిద్ధోగం…
149 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్పూర్ గ్రామంలో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ సిద్దోగం కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘం అధ్యక్షులు గంట కార్తీక్ గౌడ్ తదితరులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
మండల టాపర్ లను అభినందించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ……
124 Viewsమండల టాపర్ లను అభినందించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే …… మండల విద్యాధికారి గాలిపెల్లి కృష్ణహరి. ….. ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాలలో మండల ర్యాంకులు సాధించిన పెరుమాండ సుస్వరా -580,నీరటి నందిక -562,ఏనాగుర్తి నవనీత్ -559, బద్ది పడిగే అభినవరెడ్డి -556, జొన్నల స్నేహిత్ చరణ్ -552,దిమ్మటి సంజన -550,చల్ల సాత్వికరెడ్డి -550 లను రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే అభినందించారు. మారుమూల ప్రాంతములో కార్పొరేట్ సంస్థ […]










