119 Viewsమర్కూక్ గ్రామానికి చెందిన లింగంపల్లి ఎల్లమ్మ కు 27,500 /- రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గౌరవ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక &ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ రావు మరియు మర్కూక్ మండలపార్టీ అధ్యక్షులు మర్కూక్ కరుణాకర్ రెడ్డి గార్ల సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కును మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ అందించారు .ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సత్తయ్య, సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, కరుణాకర్, ప్రవీణ్ రెడ్డి, […]
Breaking News
వర్గల్ మండల్: రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలే.
132 Viewsదిగువ స్థాయిలో చలిగాలులు తూర్పు అగ్నేయ దిశలనుండి రాష్ట్రంవైపు వీస్తున్నాయి.మరో వైపుమాండస్ తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు ముసురు పట్టికురుస్తున్నాయి. ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. తుపాను తుంపర్లతో జనం ఇళ్లు విడిచి బయటకు వచ్చేందుకు జంకాల్సివస్తొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే చిరుజల్లులు పడుతున్నాయి. హైదరాబాద్‌లో అత్యధికంగా 1.8మి.మి వర్షపాతం నమోదయింది. ఖమ్మంలో 0.5, మహబూబన్‌నగర్‌లో 0.2, దుండిగల్ , హకీంపేటలో […]
విద్యుత్ షాక్ తో మహిళ మృతి…. శనార్తి రిపోర్టర్ బెస్ట్ నరేష్ కు మాతృవియోగం
113 Viewsవిద్యుత్ షాక్ తో బొప్పాపూర్ గ్రామానికి చెందిన బెస్త నీలవ్వ మృతి వివరాల్లోకి వెళ్తే అతని కుటుంబీకులు స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం వాటర్ హీటర్ తో విద్యుత్ షాక్ తగిలి బొప్పాపూర్ గ్రామానికి చెందిన బెస్త నీలవ్వ(55) ఆదివారం ఉదయం 12 గంటల సమయంలో విద్యుత్ షాక్ తో మరణించింది, నీలవ్వ దినసరి కూలిగా పని చేస్తూ జీవనం సాగించేది, నీలవ్వకు భర్త నర్సయ్య 4 కుమారులు 1 కూతురు ఉన్నారు రిపోర్టర్ బెస్త […]
ఆలేరు నియోజకవర్గం, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరులోని రఘునాథపురం రోడ్ లో దొడ్డి కొమురయ్య కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ & ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు విచేయుచున్నారు
130 Viewsరేపు అనగా *11డిసెంబర్ 2022*ఆదివారం రోజున మధ్యాహ్నం 12:00 గంటలకు ఆలేరులోని రఘునాథపురం రోడ్ లో దొడ్డి కొమురయ్య కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ&ఆర్ధిక శాఖ మంత్రి వర్యులు తన్నీరుహరీష్ రావు, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్&టెస్కబ్ రాష్ట్ర వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి విచ్చేయనున్నారు కావున అన్ని గ్రామాల సర్పంచ్&ఉప సర్పంచ్ ఎంపీటీసిలు,ఏ ఏం సి […]
ఖాజీపూర్ అభివృద్ధి కి కృషి చేస్తా. – రేణుక ఫంక్షన్ హాల్, ఎస్సీ కమ్యూనిటీ హాల్ పనులకు భూమి పూజ. -మెదక్ పార్లమెంటు సభ్యులు, జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి
126 Viewsఖాజీపూర్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. అక్బర్ పేట భూంపల్లి మండలంలోని ఖాజీపూర్ లో ఎంపీ పర్యటించారు. ఈ సందర్భంగా రేణుక ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి భూమి పూజ చేశారు. విడతల వారీగా కాజీపూర్ అభివృద్ధికి పూర్తిస్థాయి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీని […]
దుమాల లో సీఎంఆర్ చెక్కుల పంపిణీ
150 Viewsఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో రోజు దుమాల గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు బట్టు రాజు గారి సమక్షంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు లబ్దిదారులు బద్దిపడిగే లక్ష్మి కి 45,000 రూ,, దుంపలపెల్లి మల్లయ్య కి 30,000 రూ,, పొన్నం శ్రీమతి కి 20,000 రూ,, చెక్కులు పంపిణీ చేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో సర్పంచ్ కదిరే రజిత శ్రీనివాస్ గుళ్లపెల్లి నర్సింహారెడ్డి ఏఎంసి డైరెక్టర్ సిరిపురం రాజిరెడ్డి, బత్తిని శ్రీనివాస్, జిల్లా యువజన నాయకుడు […]
వర్గల్ మండల్: శాకారం గ్రామంలో యూత్ కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
141 Views *యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు* *సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న యువజన కాంగ్రెస్ నాయకులు* ఈ రోజు వర్గల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో వర్గల్ మండల శాకారం గ్రామంలో సోనియా గాంధీ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి ,కేక్ కట్ చేయడం జరిగింది ..ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులూ సల్మాన్,మహబూబ్ ,రాజు , సుధాకర్ ,ప్రభాకర్ ,సాయి కుమార్ ,నాగరాజు […]
గంభీరావుపేట మండలకేంద్రం లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలుఘనంగా నిర్వహించడం జరిగింది
126 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో తెలంగాణాఅమరవీరుల స్తూపం వద్దసోనియా గాంధీ జన్మదినం సందర్బంగా సోనియా గాంధీ చిత్ర పటము కు పాలఅభిషేకం చేయడం జరిగింది మరియు కేక్ కట్ చేసి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందిఈ కార్యక్రమం లో మండల అధ్యక్షుడు హమీద్ ఎంపిటిసి పర్శరాములు , గ్రామ శాఖ జోగు సురేష్ , ఆర్ లచ్చయ్య […]
అ వివక్ష కేవలం దళితుల పైనే ఎందుకు అని మాల మహా నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం డిమాండ్ చేశాడు
134 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో విలేకరుల సమావేశం లో గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా మాలమహా నాడు అధ్యక్షుడు దోసల చంద్రం మాట్లాడుతూ ఇస్లాం, క్రైస్తవం లోకి మారిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వలేమని క్షేత్రస్థాయిలో ఆ మతాల్లో అస్పృశ్యత, అంటరానితనం అంతగా లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పడం శోచనీయమని తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం అన్నారు. ఇస్లాం క్రైస్తవ్యంలోకి మారిన దళితులు కులవృత్తులను చేపడుతూ, మిశ్రమ […]
వర్గల్ మండల్:దాతల సహకారంతో తల్లిదండ్రులు లేని అమ్మాయి వివాహం…*
135 Views దాతల సహకారంతో తల్లిదండ్రులు లేని అమ్మాయి వివాహం…* -జిల్లా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివాహం. – ముందుండి వివాహం చేసిన బాలల సంక్షేమ సమితి సభ్యులు దేశబోయిన నర్సింలు, బాలల పరిరక్షణ అధికారి రాజు… తల్లిదండ్రులు లేని నా అనే వారు ఎవరు లేని నిరుపేద అమ్మాయికి దాతల సహకారంతో వివాహం చేసి ఒక ఇంటి ఇంటివారిని చేశారు. ఎవరూ లేని ఊరు పేరు కూడా తెలియని సాస మౌనిక-ఎండపల్లి నరసింహ నూతన […]










