Breaking News

వర్గల్ మండల్: నిమ్టూర్ గ్రామంలో బిజెపి అధ్యక్షుడి సమావేశంలో బూత్ కమిటీలు వేసి బూత్ అధ్యక్షులను నియమించారు..

139 Views
  1. వర్గల్ మండల్  నెంటూర్ గ్రామంలో బిజెపి మండల శాఖ అధ్యక్షుడు శ్రీరామ్ శ్రీకాంత్  ఆధ్వర్యంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మరియు వర్గల్ మండల ఇంచార్జ్ పూదరి నరసింహ గౌడ్ (నందన్ గౌడ్)  సమక్షంలో బూత్ కమిటీలు వేసి బూత్ అధ్యక్షులను నియమించటం జరిగింది ఈ కార్యక్రమంలో గజ్వేల్ అసెంబ్లీ కోకన్వీనర్ ఎల్కంటి సురేష్ మండల ఉపాధ్యక్షులు జాలిగామ శంకర్ గౌడ్ BJYM ప్రధాన కార్యదర్శి కిచ్చు  పాండు మండల సీనియర్ నాయకులు ప్రవీణ్ యాదవ్ సాయి యాదవ్ మరియు గ్రామ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది*

No Slide Found In Slider.

Poll not found