రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బుగ్గ రాజేశ్వర్ తండా గ్రామంలో సర్పంచ్ అజ్మీరా రజిత తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో సోషల్ ఆడిట్ నిర్వహించారు సామాజిక తనిఖీ మండల అధికారి SRP రాగులు గారు గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ మాస్టర్లు రికార్డులను కాంపౌండ్ షెడ్లను తనిఖీ చేశారు 2019 2020 2021 2022 మార్చి 31 వరకు రికార్డులను చూడడం జరిగింది సోషల్ ఆడిట్ హరీష్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ గణేష్ పంచాయతీ కార్యదర్శి సిరియా గ్రామ ప్రజలు తిరుపతి నాయక్ అజ్మీర దేవేందర్ నాయక్ గ్రూపుల నాయక్ ధరమ్ సింగ్ చిన్నవా రవి రమేష్ ఉన్నారు
