Breaking News

లింగన్నపేట్ మానేరు వాగుపై వంతెన నిర్మాణానికి 17కోట్లు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్

129 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మధ్య గల మానేరు వాగుపై ఎన్నో యేండ్ల కలను నిజం చేస్తున్న ఐటీ శాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు గంభీరావుపేట లింగన్నపేట మధ్య గల మనేరు వాగు పై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి 17 కోట్ల నిధులు మంజూరు చేసిన ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కు కృతజ్ఞతలతోలింగన్నపెట్ గ్రామంలో బ్రిడ్జి కావడం సందర్బంగా సంబరాలు చేసుకోవడం మరియు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ & ఐటి శాఖ మంత్రి కేటీఆర్ గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరుగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ కోమిరిషెట్టి విజయ – లక్ష్మణ్ మరియు ఎంపీపీ వంగ కరుణ – సురేందర్ పాల్గొనడం జరిగింది.అ దేవిదంగా కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ దొంతినేని చైతన్య – వెంకట్రావు , ఉపసర్పచ్ దుబాసి రాజు , గ్రామ శాఖ అధ్యక్షుడు బిల్ల గోపాల్, ఎంపీటీసీ బెందె రేణుక – కృష్ణమూర్తి , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లింగాన్నగారి దయాకర్ రావు, తలారి ఆంజనేయులు,శంకర్, పోసన్నగారి ఆంజనేయులు, మేండే రమేష్ , దుబాసి నర్సింలు , మరియు గ్రామ ప్రజలు , తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7