NCD కిట్లు అందజేసిన మర్కూక్ సర్పంచ్*
* మర్కూక్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో NCD కిట్టులను మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ చేతుల మీద గా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్, స్టాఫ్ నర్స్ ఆరోగ్య మేరీ,NCD స్టాఫ్ నర్స్ గీత. ANM స్వప్న, షకీల్, సునీల్ పాల్గొననున్నారు*



