161 Views సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో ఆదివారం సంక్రాంతి పండుగ పురస్కరించుకుని యువతకు క్రికెట్ పోటీలు సేవరత్న అవార్డు గ్రహీత బిఆర్ఎస్ పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ కౌన్సిలర్స్ గుంటుకు శిరీష రాజు, మర్కాంటి వరలక్ష్మి కనకయ్య హాజరయి వారు మాట్లాడుతూ మేకల కనకయ్య రాజకీయ రంగంలో […]
Breaking News
ఎల్లారెడ్డిపేట మండలంలో ట్రా “ఫికర్”…..
176 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆరెకటిక డబ్బాల వద్ద జనం మటన్ చికెన్ కోసం ఇసుక వేస్తే రాలనంతగా బారులు తీరారు. పండుగ వస్తే చాలు ఆదివారం పండుగ రోజుల్లో బైపాస్ రోడ్డు పక్కనే మాంసం అమ్మే దుకాణాలు ఉండడంతో ద్విచక్ర వాహనదారులు రోడ్డుపైనే నిలుపుతున్నారు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుందని పేర్కొంటున్నారు సంక్రాంతి పండుగ వాతావరణం లో ట్రాఫిక్ మొత్తం బైపాస్ రోడ్డు వద్ద గుమ్మిగూడినట్లు ఉన్నారు రోడ్డు […]
కొండ పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎస్ ఐ కృష్ణమూర్తి
316 Viewsసిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండపొచమ్మ దేవాలయం అమ్మవారిని శనివారం ఎస్ ఐ కృష్ణమూర్తి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం జాతర ఏర్పాట్లు పరిశీలించి తగు సూచనలు చేశారు ఈ సందర్భంగా పురోహితులు సర్పంచ్ రజిత రమేష్ ఆధ్వర్యంలో ఎస్ ఐ కృష్ణమూర్తి కి శేష వస్త్రంతో సన్మానించి ప్రసాదం అందజేశారు కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్ సౌజన్యంతో తీసుకు వచ్చిన నూతన వస్త్రాలు అమ్మవారికి,పురోహితులకు ఎస్ […]
ఆర్థిక సహాయం…
140 Viewsఅనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి వెయ్యి రూపాయల ఆర్థిక సాయం – మహమ్మద్ల్ లాల అనారోగ్యంతో మృతి చెందిన పుట్టి బిక్షపతి (50) మృతునికి భార్య సునంద (45), కూతురు స్రవంతి (22) ఉన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పుట్టి బిక్షపతి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఉదయం 03:45 నిమిషాలకు మరణించారు,మృతునికి భార్య సునంద (45), కూతురు స్రవంతి (22) ఉన్నారు, మరణ వార్త […]
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి.
134 Views మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి. *మర్కూక్ మండల్ పాతూర్ గ్రామానికి చెందిన చింతల నర్సింలు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు గురువారం సాయంత్రం మృతి చెందగా విషయం తెలుసుకున్న మర్కూక్ వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి శుక్రవారం భాదిత కుటుంబానికి 5,000/- రూపాయల ఆర్ధిక సహాయం చేయగా, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మల్లేశ్ ముదిరాజ్, మర్కూక్ మండల్ బిఆర్ఎస్ బి సి […]
కళారత్న రాష్ట్రస్థాయి అవార్డ్ గ్రహీత రామకోటి రామరాజుకు సన్మానం
143 Views గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షుడు రామకోటి రామరాజుకు ఇటీవల రాష్ట్రస్థాయి కళారత్న అవార్డ్ వచ్చిన సంధర్భంగా గురువారం గజ్వేల్ కిరాణా వర్తక సంఘం కార్యాలయంలో నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఆర్యవైశ్య సంఘం నాయకుల ఆధ్వర్యంలో రామకోటి రామరాజును శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలు నుండి వేలాది చిత్రాలను తనదైన శైలిలో వేసి అందరిని అబ్బురపరుస్తున్నాడు. అందుకు […]
వర్గల్ మండల్, నెల్లూరు గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు జరిగాయి.
141 Viewsస్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని ఈ రోజు నెంటూర్ గ్రామం లో స్వామి వివేకనంద చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది.. ఈ కార్యక్రమం లో బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి కిచ్చుగారి పాండు, బీజేపీ వర్గల్ మండల్ సోషల్ మీడియా కన్వీనర్ ఎర్రవల్లి మధు గౌడ్, బీజేపీ నాయకులు నవీన్, ప్రవీణ్ గౌడ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.. Telugu News 24/7tslocalvibe.com
మృతుని కుటుంబానికి అండగా: మ్యాకల కనకయ్య ముదిరాజ్.
157 Views సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామానికి చెందిన చిక్కడపల్లి రమేష్ అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మర్కూక్ మండలం బిఆర్ఎస్ బి.సి.సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, మనోధర్యం కల్పించి 4,000/- రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు రాజు, మ్యాకల డేవిడ్ తదితరులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com
వర్గల్ మండల్ లో భారతీయ జనతా పార్టీ, పార్లమెంటరీ ప్రావస్ యోజన కార్యక్రమం, కార్యకర్తల సమావేశం..
133 Viewsతెలంగాణలో అధికారం రావడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని బిజెపి అఖిలభారత ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ప్రభారీ సునీల్ బన్సల్ పిలుపునిచ్చారు. గురువారం గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలంలోని ఒక ఫామ్ హౌస్ లో మెదక్ పార్లమెంటరీ ప్రవాస్ యోజన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మార్గ నిర్దేశం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడానికి ఏ రకమైన వ్యూహాలయితే అమలుపరిచామో వాటిని ప్రామాణికంగా తీసుకుని తెలంగాణలో కూడా […]
రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి ….ఎంపీపీ పిల్లి రేణుక జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు
178 Viewsకంటి వెలుగు కార్యక్రమం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి… ఎంపీపీ పిల్లిరేణుక జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట కంటి వెలుగు విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళికతో పకడ్బందీగా నిర్వహణ ఏర్పాట్లు చేసుకోవాలని మండలంలోని ప్రజలు రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు ఫ్లాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి […]










