-
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి.
*మర్కూక్ మండల్ పాతూర్ గ్రామానికి చెందిన చింతల నర్సింలు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు గురువారం సాయంత్రం మృతి చెందగా విషయం తెలుసుకున్న మర్కూక్ వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి శుక్రవారం భాదిత కుటుంబానికి 5,000/- రూపాయల ఆర్ధిక సహాయం చేయగా, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మల్లేశ్ ముదిరాజ్, మర్కూక్ మండల్ బిఆర్ఎస్ బి సి సెల్ ఉపాధ్యక్షుడు ఉప్పరి కృష్ణ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నర్సింలు, బిఆర్ఎస్ యూత్ నాయకులు గణేష్ నాగరాజు చేతుల మీదగా అందిచడం జరిగింది* .





