167 Viewsగుండెపోటుతో ఈసంపెళ్ళి దేవేందర్ మృతి ఎల్లారెడ్డిపేట జనవరి 24 : వీర్నపల్లి మండలం గర్జన పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, సిపిఐ ఎంఎల్ మాజీ దళ సభ్యులు ఈసంపెళ్ళి దేవేందర్ అలియాస్ వీరప్పన్ (38 ) గుండెపోటుతో సోమవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో మరణించారు, దేవేందర్ అలియాస్ వీరప్పన్ చిన్న తనంలో నే పది సంవత్సరాల వయస్సు లో తల్లి దండ్రులు. పోచవ్వ , లక్ష్మి రాజం లు అనారోగ్యంతో మరణించారు, […]
Breaking News
*సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని కోడిగుడ్డు మీద చిత్రించి దేశభక్తిని చాతుకున్న రామకోటి రామరాజు*
188 Views సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి సందర్భంగా వినూతనగా సిద్దిపేట జిలా గజ్వేల్ పట్టణానికి చెందిన కళారత్న రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీత రామకోటి రామరాజు కోడిగుడ్డు మీద సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి తన దేశభక్తిని చాటుకున్నాడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం 23వేల నానాలతో 11అడుగుల సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని చిత్రించారు. ఈ సంవత్సరం అతి చిన్న సైజులో కోడిగుడ్డు మీద చిత్రించానని తెలిపారు.సుభాష్ చంద్రబోస్ జననం: జనవరి 23, […]
ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు
160 Views సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్ పల్లి గ్రామంలో సోమవారం సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి సందర్భంగా స్థానిక సర్పంచ్ మంజుల శ్రీరాములు అధ్యక్షతన సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి పాల్గొని జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, ఎంపీటీసీ గోలి నరేందర్ తో కలిసి […]
సబ్బు పైన సుభాష్ చంద్రబోస్ చిత్రపటం
138 Viewsసుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా వినూతనగా గజ్వేల్ పట్టణానికి చెందిన కళారత్న రాష్ట్రస్థాయి అవార్డు గ్రహిత రామకోటి రామరాజు సబ్బు మీద సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి తన దేశ భక్తిని చాటుకున్నాడు. సుభాష్ చంద్రబోస్ జననం: జనవరి 23, 1897 కటక్ లో జన్మించాడు. జననం ఉండి మరణం లేని వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. చీకటి వెనుక వచ్చే ఉదయం కోసం వేచిచూడమన్న మహనీయుడు. భరతమాత ముద్దుబిడ్డగా, చిరంజీవిగ ఏకైక స్వాతంత్ర వీరుడు. […]
గంభీరావుపేట మండల కేంద్రం లో ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఓపెన్ డిగ్రీ విద్యార్థులారా న్యాక్ ( ఎన్ ఎ ఎ సి )గుర్తింపు లో భాగస్వాములు అవండి
190 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో ని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో 2020-2021 విద్యా సంవత్సరం నుంచి 2022-2023 విద్యా సంవత్సరం వరకు మధ్యకాలంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో బిఎ,బీకాం,బీఎస్సీ కోర్సులు చదివిన ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ గుర్తింపులో భాగంగా బెంగళూరుకు చెందిన నేషనల్ అసెస్మెంట్ […]
141 Viewsబాల్య మిత్రుల ఔదార్యం బలరాం కుటుంబానిక 50వేల ఆర్థిక సహాయం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రం లోని ఆనారోగ్యంతో మృతి చెందిన బలరాం కుటుంబానికి బాల్య మిత్రులు బాసటగా నిలిచి తమ ఔదార్యాన్ని చాటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్క పెళ్లి గ్రామానికి చెందిన కంది బలరాం (40) 15 రోజుల క్రితం అనారోగ్యం, కటిక పేదరికంతో మృతి చెందాడు. ఆయన మరణించిన విషయం తెలుసుకున్న వెంటనే 1997– 1998 […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య
253 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మేకల కనకయ్య సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో నీల రాములు అనారోగ్యంతో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సేవా రత్న అవార్డు గ్రహీత మేకల కనకయ్య ముదిరాజ్ ఆదివారం నాడు మృతుడు నీల రాములు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి 50 కిలోల బియ్యంతో పాటు 3000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి […]
తెలంగాణ ఉద్యమ కళాకారుల ఐక్యవేదిక
139 Viewsకళాకారులందరికీ కళాభివందనాలు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమానికి ఊపిరి పార్టీ ప్రాణంగా భావించి ఏ ఉద్యమం జరిగినా ఏ సంఘాలు ధర్నాలు చేసిన ఏ పార్టీలో రాస్తారోకో లు చేసిన ఎవరు ధూంధాములు పెట్టిన పాటే ముందు వరుసలో ఉండి ప్రజలను చైతన్యవంతం చేస్తూ తెలంగాణ ప్రజలు పడుతున్న బాధలను గోసలను గుర్తుచేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని గోసి గొంగడి వేసి కాలికి గజ్జ కట్టి తప్పు సంకనేసుకుని గలమై గర్జించి మాటలతో పాటలతో కళాలతో ఓ తూటాలై […]
అన్నదానం మహా దానం – ఎమ్మెల్సీ యాదవరెడ్డి
140 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడి బజార్ హనుమాన్ దేవాలయం వద్ద శనివారం అమావాస్య అన్నప్రసాద వాసవి సేవాసమితి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం దాదాపు మూడు వందల మందికి దాత కొమరవెల్లి సుధాకర్ మాధవి దంపతుల సౌజన్యంతో కీర్తి శేషులు కొమరవెళ్ళి పెంటయ్య జ్ఞాపకార్థం అమావాస్య అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, నాచారం దేవస్థానం మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి, నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ తో కలిసి ఎమ్మెల్సీ […]










