508 Viewsవిజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో నేడే సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవం సిరిసిల్ల శాసనసభ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ రాకా : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో బుధ , గురు వారం రెండు రోజుల పాటు జరిగే సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలకు సిరిసిల్ల శాసన సభ్యులు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నట్లు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్ […]
Breaking News
నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆహార పొట్లాల పంపిణీ.
225 Views24/7 తెలుగు న్యూస్ జనవరి 9 :నిరాశ్రయులకు ఆహార పొట్లాలు పంపిణీ….. ఉదయం మైదుకూరు పరిధిలో బస్టాండు ఆలయాల వద్ద ఉన్న వృద్ధులు నిరాశ్రయులు, బాటసారులకు 50 మంది కి నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మంచి రుచికరమైన ఆహార పొట్లాలు, స్వీట్స్, అరటిపండ్లు,వాటర్ బాటిల్స్ అందించి వారి ఆకలి తీర్చడం జరిగింది. ఈ కార్యక్రమానికి మైదుకూరు పట్టణానికి చెందిన మాచనూరు రాఘవయ్య వసంత లక్ష్మి దంపతుల కుమారుడు డాక్టర్ మాచనూరు రవితేజ ఏఆర్ఎస్ […]
పేపర్ కప్పుల్లో టీ తాగడం చాలా ప్రమాదకరం…. వైద్యాధికారిణి డాక్టర్ స్రవంతి, ఆరోగ్య నిపుణులు
293 Viewsపేపర్ కప్పుల్లో టీ తాగుతే అనేక ఆనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య అధికారులు నిపుణులు చెబుతున్నారు.అనేక మందికి ఆనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయ ఎల్లారెడ్డిపేట మండలంలో పలు హోటళ్ళ యజమానులు విచ్చలవిడిగా పేపర్ కప్పుల్లోనే టి విక్రయాలను సాగిస్తున్నారు కొంతమందికి ఉదయాన్నే వేడివేడిగా టీ, కాఫీ తాగందే రోజు గడవదు. ఆఫీస్‌లో, రోడ్డు పక్కన బడ్డీకొట్టు ఎక్కడ పడితే అక్కడ టీ రుచులను ఆస్వాదిస్తుంటారు. గతంలో టీ, కాఫీలను గాజు గ్లాసుల్లో ఇచ్చేవారు. కాలంమారే కొద్దీ వాటి […]
నాలుగు సార్లు ఎమ్మెల్యే గా పోటీచేసినా లాభం లేదు
251 Viewsనాలుగు సార్లు ఎమ్మెల్యే గా పోటీచేసినా గెలవని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కి ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరడం విడ్డురంగా ఉంది. సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ఎద్దేవా జనవరి 8 సిద్దిపేట జిల్లా కొమురవేల్లి అనేక పార్టీ లు మారిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కి ఎంపీ టికెట్ ఇవ్వాలని తన అనుచరులతో పత్రిక ప్రకటన లు ఇప్పించుకునే స్థాయి కి దిగజారాడని సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి […]
డివిజన్ పరిధిలో అభివృద్ధికి పెద్దపీట
224 Viewsడివిజన్ పరిధిలో అభివృద్ధికి పెద్దపీట కార్పొరేటర్ పండాల సతీష్ జనవరి 8 కూకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ పరిధిలో ప్రజలకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా.. డివిజన్ పరదిలో అభివృద్ధి కొరకు పెద్దపీట వేస్తున్నమని ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ అన్నారు. డివిజన్ పరిధిలోని న్యూ గౌతంనగర్ లో ఇటీవల నిర్మించిన యూజీడీ పనులను ప్రారంభించబోయే రోడ్డు పనులను జిహెచ్ఎంసి ఏఈ పవన్ తో కలసి పర్యావరక్షించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఫతేనగర్ […]
నూతన నగర కమిటీ ఎన్నిక
280 Views సిద్దిపేట ఏబీవీపీ నూతన నగర కమిటీ ఎన్నిక జనవరి 8 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో నగర మహాసభలు నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విభాగ్ సంఘటనా మంత్రి బోడ లక్ష్మణ్మా.ట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థ ఏబీవీపీ అని తెలిపారు ఏబీవీపీ జాతీయ పునర్ నిర్మాణం కోసమే విద్యార్థుల సమస్యల కోసమే హరినిసలు కష్టపడుతుందని తెలిపారు రాష్ట్ర కార్యాసమితి సభ్యులు బీరకాయల వివేక్వర్ధన్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించడం […]
అక్షింతల వితరణ కార్యక్రమం
212 Viewsచాప్ట బి,లో శ్రీరామ మందిర అక్షింతల వితరణ కార్యక్రమం జనవరి 8 సంగారెడ్డి జిల్లా తడ్కల్, నూతన మండల పరిధిలోని చాప్ట బి, గ్రామంలో శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్, ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన శ్రీరామ అక్షింతల,వితరణ కార్యక్రమాన్ని గ్రామంలోని స్థానిక హనుమాన్,మందిర్ నుంచి రామ భక్తులంతా అయోధ్య నుంచి నికరణకై పంపించిన అక్షింతలను హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ నిరంజనలు చేసి గ్రామంలోని ప్రతి ఇంటింటా హనుమాన్ చాలీసా,శ్రీరామ జయరామ జై […]
పైసలకి బానిసలు అవుతారా
237 Viewsఅవిశ్వాసం నెగ్గుతుందా పైసలకి బానిసలు అవుతారా డైరెక్టర్లారా ఆరంభమా అంతిమ మిచేతిలో నే జనవరి 8 సిద్దిపేట జిల్లా దుబ్బాక కోపరేటివ్ బ్యాంక్ సొసైటీ 70 లక్షల కుంభకోణం పరారీలో కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అవిశ్వాసం పెట్టిన తరువత డైరెక్టర్ ను పైసలతో కొని గోవా కి తీసుకెళ్లిన కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కుంభకోణంలో ఎంతమంది హస్తం ఉందో చూద్దాం కోసం అవిశ్వాస తీర్మానంతో చైర్మన్ పదవి నుంచి తొలగిస్తారా పైసలు తీసుకొని బానిసలుగా మారుతారా […]
అంగన్వాడి కేంద్రం ప్రారంభం
222 Viewsఎర్రవల్లి యూపీఎస్ పాఠశాల అంగన్వాడి కేంద్రం ని ప్రారంభోత్సవం చేసిన ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం జనవరి 8 సిద్దిపేట జిల్లా మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో ఇంతకుముందు ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాన్ని యూపీఎస్ ఎర్రవల్లి పాఠశాలలో ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, స్థానిక సర్పంచ్ తో కలిసి ప్రారంభించారు . అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ చిన్నపిల్లలకు ఆట వస్తువులు, కుర్చోవడానికి కుర్చీలు , టేబుల్స్ దాతల సహకారంతో సుమారు మూడు […]
ఇరిగేషన్ ఆఫీసులో కంప్యూటర్లు మాయం
276 Viewsకీలకమైన ఫైల్లు మాయం (తిమ్మాపూర్ జనవరి 08) తిమ్మాపూర్ ఎల్ఎండి కాలనీలో గల నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఆదివారం దొంగలు పడ్డారు ఎస్సై చేరాలు కథనం మేరకు ఎల్ఎండి కాలనీలో గల నీటిపారుదల శాఖ ప్రభుత్వ కార్యాలయం ఆదివారం కావడంతో సాయంత్రం ఆఫీసుకు ఉన్న గొల్లాన్ని పగలగొట్టి సుమారు 5 కంప్యూటర్లతో పాటు వైఫై కనెక్టింగ్ డాటా, వివిధ సామాగ్రిని దొంగలించినట్లు తెలిపారు. సుమారు 2.5 లక్షల విలువ గల సామాగ్రి చోరీకి గురైనట్లు పేర్కొన్నరు. […]










