Breaking News

అక్షింతల వితరణ కార్యక్రమం

211 Views

చాప్ట బి,లో శ్రీరామ మందిర అక్షింతల వితరణ కార్యక్రమం

జనవరి 8

సంగారెడ్డి జిల్లా తడ్కల్, నూతన మండల పరిధిలోని చాప్ట బి, గ్రామంలో శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్, ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన శ్రీరామ అక్షింతల,వితరణ కార్యక్రమాన్ని గ్రామంలోని స్థానిక హనుమాన్,మందిర్ నుంచి రామ భక్తులంతా అయోధ్య నుంచి నికరణకై పంపించిన అక్షింతలను హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ నిరంజనలు చేసి గ్రామంలోని ప్రతి ఇంటింటా హనుమాన్ చాలీసా,శ్రీరామ జయరామ జై జై రామ, నామస్మరణ చేస్తూ అత్యంతల వితరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రసొలే దొందిబరావు, బైటక్ పాటిల్ విఠల్ రావు,మలిపటిల్ యదరావు,పట్వారీ గణపత్ రావు,పట్వారీ ఆనంద్ రావు,బిరదర్ మధు,పట్వరి రందస్,పట్వారీ దేవిదాస్,ఖందోడే సతీష్, బీరదర్ సునీల్, అవుటి పెంటన్న,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *