- సిద్దిపేట ఏబీవీపీ నూతన నగర కమిటీ ఎన్నిక
జనవరి 8
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో నగర మహాసభలు నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విభాగ్ సంఘటనా మంత్రి బోడ లక్ష్మణ్మా.ట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థ ఏబీవీపీ అని తెలిపారు ఏబీవీపీ జాతీయ పునర్ నిర్మాణం కోసమే విద్యార్థుల సమస్యల కోసమే హరినిసలు కష్టపడుతుందని తెలిపారు రాష్ట్ర కార్యాసమితి సభ్యులు బీరకాయల వివేక్వర్ధన్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది సిద్దిపేట నగర కార్యదర్శిగా వర్దోలు హరీష్ ,నగర ఉపాధ్యక్షుడిగా నవీన్, పెద్ది వివేక్ ,నగర సంయుక్త కార్యదర్శిలుగా రాకేష్,సతీష్ ,స్వప్న జోనల్ ఇన్చార్జులుగా పరశురాం,మారుతి, నందు
నగర మహిళా కన్వీనర్ గా వనిత మరియు వివిధ ఆయామాల కన్వీనర్ లను ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా సంఘటన మంత్రి లక్ష్మీపతి రాష్ట్ర, కార్యవర్గ సభ్యులు చింతల పవన్, జిల్లా ఎస్ ఎఫ్ డి కన్వీనర్ ప్రణయ్, జిల్లా హాస్టల్స్ కన్వీనర్ చరణ్ మరియు తదితరులు పాల్గొన్నారు
