Breaking News

పైసలకి బానిసలు అవుతారా

240 Views

అవిశ్వాసం నెగ్గుతుందా పైసలకి బానిసలు అవుతారా డైరెక్టర్లారా ఆరంభమా అంతిమ

మిచేతిలో నే

జనవరి 8

సిద్దిపేట జిల్లా దుబ్బాక కోపరేటివ్ బ్యాంక్ సొసైటీ 70 లక్షల కుంభకోణం పరారీలో కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అవిశ్వాసం పెట్టిన తరువత డైరెక్టర్ ను పైసలతో కొని గోవా కి తీసుకెళ్లిన కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కుంభకోణంలో ఎంతమంది హస్తం ఉందో చూద్దాం కోసం అవిశ్వాస తీర్మానంతో చైర్మన్ పదవి నుంచి తొలగిస్తారా పైసలు తీసుకొని బానిసలుగా మారుతారా

70 లక్షల కుంభకోణం కోపరేటివ్ బ్యాంక్ సొసైటీ చైర్మన్ కప్పిపుచ్చుకునేందుకు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అండదండలు లతో కొందరు డైరెక్టర్లను పైసలతో కొని రైతుల పైసలతో చెమటోడ్చి సంపాదించిన రైతుల పైసలతో జల్సాలు చేస్తున్న కోపరేటివ్ సొసైటీ చైర్మన్ నాయకులు అండదండలతో రెచ్చిపోతున్న అమ్ముడుపోయిన కొందరు డైరెక్టర్లు రైతులకు న్యాయం చేస్తారా రైతుల సొమ్ముని పోగుచేసుకొని జల్సాలు చేస్తారా

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *