24/7 తెలుగు న్యూస్ జనవరి 9 :నిరాశ్రయులకు ఆహార పొట్లాలు పంపిణీ…..
ఉదయం మైదుకూరు పరిధిలో బస్టాండు ఆలయాల వద్ద ఉన్న వృద్ధులు నిరాశ్రయులు, బాటసారులకు 50 మంది కి నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మంచి రుచికరమైన ఆహార పొట్లాలు, స్వీట్స్, అరటిపండ్లు,వాటర్ బాటిల్స్ అందించి వారి ఆకలి తీర్చడం జరిగింది.
ఈ కార్యక్రమానికి మైదుకూరు పట్టణానికి చెందిన మాచనూరు రాఘవయ్య వసంత లక్ష్మి దంపతుల కుమారుడు డాక్టర్ మాచనూరు రవితేజ ఏఆర్ఎస్ సైంటిస్ట్( వ్యవసాయ శాస్త్రవేత్త) పుట్టినరోజు సందర్భంగా సహాయం అందించారు
కార్యక్రమంలో నేస్తం సేవా సంస్థ బృందం, కొండారెడ్డి, ఉపేంద్ర కుమారు, చెన్నకేశవరెడ్డి ,వెంకటేష్ ,రాజేంద్ర తదితరులు.. పాల్గొన్నారు…