47 Viewsభారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఐకెపి కేంద్రంను సందర్శించిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా వరి ధాన్య కుప్పలు పూర్తిగా తడిసినందున వాతావరణం కూడా రైతులకు అనుకూలంగా లేదు కాబట్టి మ్యాచర్ కండిషన్ లేకుండా కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రైతులకు నష్టం […]
Breaking News
బిఎస్పి మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ గా నాగుల కిరణ్ బాబు ఎంపిక
24 Viewsబిఎస్పి మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ గా నాగుల కిరణ్ బాబు ఎంపిక. మంచిర్యాల జిల్లా. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాదులో రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్, స్టేట్ కోఆర్డినేటర్ నిషాని రామచంద్ర, రాష్ట్ర నాయకులు దయానంద్, కాదాసీ రవీందర్ వారి ఆధ్వర్యంలో నూతనంగా మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ గా నాగుల కిరణ్ బాబుని ఎంపిక చేయడం జరిగింది. జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు మాట్లాడుతూ పార్టీ నా పట్ల పెట్టుకున్న నమ్మకాన్ని […]
కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కలిసినా వెంకటేశ్వర్ గౌడ్
14 Viewsకేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ నీ మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్. మంచిర్యాల జిల్లా. భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఈరోజు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని కరీంనగర్ లో మర్యాదపూర్వకంగా కలిసి వేమనపల్లి మండల బిజెపి అధ్యక్షులు ఏట మధుకర్ ఆత్మహత్య కేసు పురోగతి పై బాధిత కుటుంబానికి న్యాయం […]
జాతీయ వాగ్దేవి పురస్కారంకు డా. వాసరవేణి పర్శరాములు ఎంపిక
122 Views తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియలపై కృషి చేస్తున్నందుకుగాను, అదేవిధంగా బాలసాహిత్యంలో రచనా, పరిశోధన చేసినందుకుగాను డా. వాసరవేణి పర్శరాములు గారు “జాతీయ వాగ్దేవి పురస్కారం”కు ఎంపికైనట్లు తెలంగాణ వివేక రచయితల సంఘం జిల్లా కార్యదర్శి దుంపెన రమేష్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
భీమారంలో జేఏసీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు
24 Viewsమంచిర్యాల జిల్లా, భీమవరం మండలం. భీమారం మండలంలో ఆటో యూనియన్ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు బోర్లకుంట శెంకర్,గంజి తిరుపతి భీమారం ఆటో యూనియన్ అధ్యక్షులు ఎం డి ఫాకుర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆటో జెఎసి ప్రణాళిక కమిటి ఛైర్మన్ గాజుల ముకేష్ గౌడ్ జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వించారు ఈ కార్యక్రమంలో మండలంలోని ఆటో డ్రైవర్ లు అందరు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
శ్రీశైలం మృతదేహం లభ్యమైంది
24 Viewsశ్రీశైలం మృతదేహం లభ్యమైంది మంచిర్యాల జిల్లా: చెన్నూరు నియోజకవర్గం. కోటపల్లి మండలం రొయ్యలపల్లీ గ్రామానికి చెందిన యువకుడు శ్రీశైలం మృతదేహం లభ్యమైంది.సోమవారం ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయిన విషయం తెలిసిందే.శ్రీశైలం మృతదేహాన్ని చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశీలించిన మంత్రి వివేక్ వెంకటస్వామి. అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన మంత్రి వివేక్. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఫ్లాగ్ డే
29 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* విధినిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం. *రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపిఎస్.,* శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు త్యాగం, సేవకు నిజమైన ప్రతీకలు పోలీసులు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కుంటూ ముందుకు వెళ్లే యోధులు. విధినిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకమని రామగుండం పోలీస్ కమిషనర్ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల […]
డీ సి సి పదవులో బీసీ ల కు 50% అవకాశం కల్పించాలి అని డిమాండ్
23 Viewsడీ సి సి పదవులో బీసీ ల కు 50% అవకాశం కల్పించాలి అని డిమాండ్. మంచిర్యాల జిల్లా.కాంగ్రెస్ పార్టీ నూతన్నగా నియామకం చేసే డి సి సి పదవి లో బిసి ల కు 50% వాటా కల్పించాలి అని బీసీ అక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నాం. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ తో నే సాధ్యం అని చెప్పుకుంటున్న ప్రభుత్వం డి సి సి పదవి లో చిత్తశుద్ధి నీ నిరూపించు […]
ఐ యం ఎ మంచిర్యాల్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక
24 Viewsఐ యం ఎ మంచిర్యాల్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక నిన్న ఐ యం ఎ బిల్డింగ్ ఓల్డ్ మంచిర్యాల్ లో. ఐ యం ఎ 2025-26 నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగింది. అధ్యక్షులు గా డాక్టర్ రావుల రవిప్రసాద్ , ముఖ్య కార్యదర్శి గా డాక్టర్ అనిల్ ముత్తినేని, కోశాధికారిగా డాక్టర్ సంతోష్ చందూరి ఎన్నుకోబడ్డారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎగ్గన శ్రీనివాస్ TGMC MEMBER legal ðical committee […]
బిసి బందుకు మద్దతు తెలిపిన బిఎంఎస్ ఆటో యూనియన్
28 Viewsబిసి బందుకు సంపూర్ణ మద్దతు తెలిపిన బిఎంఎస్ ఆటో యూనియన్ సభ్యులు. మంచిర్యాల జిల్లా. తెలంగాణ రాష్ట్ర జేఏసీ చేర్మెన్ గాజుల ముకేశ్ గౌడ్ ఆదేశాల మేరకుమంచిర్యాల జిల్లా బి ఎం ఎస్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా లో సంపూర్ణ మద్దతు.ఈరోజు తెలంగాణ రాష్ట్ర జేఏసీ BC 42% రిజర్వేషన్ అమలు చేయాలని,తెలంగాణ రాష్ట్ర జేఏసీ బీసీ రాష్ట్ర వ్యాప్త బందు పిలుపు కు మంచిర్యాల జిల్లా ఆటో […]










