
దోమ్మాటి నర్సయ్య దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు భుధవారం శుభాకాంక్షలు తెలిపారు, దంపతులకు స్వీట్లు తినిపించి,శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ ప్రెసిడెంట్ గుండాడి రాంరెడ్డి,డైరెక్టర్లు మెండే శ్రీనివాస్ యాదవ్,గంట చిన్న లక్ష్మి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి బాల్ రెడ్డి,గంట బుచ్చాగౌడ్ లు పాల్గొన్నారు.





