Breaking News

కలెక్టర్ కు పిర్యాదు

109 Viewsకలెక్టర్ కి పిర్యాదు 29ఫిబ్రవరి కామారెడ్డి కలెక్టర్  రేషన్ ఇవ్వాలని గాడిలా భైరయ్య పిర్యాదు చేసారు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అర్హులైన రేషన్ కార్డు లు ఇవ్వాలి మీసేవ లో దరఖాస్తు పెట్టి నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పటి కి రేషన్ కార్డు లు డి ఎస్ ఓ పెండింగ్ అని చూపిస్తుంది కలెక్టర్ రేషన్ కార్డు ల నివేదిక తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి  పంపించి చెప్పగలరు రేషన్ కార్డు లేకపోతే […]

Breaking News

పోలీసు యాక్ట్ అమలు

125 Viewsజిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు మెదక్ జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఫిబ్రవరి 29 మెదక్ జిల్లా మెదక్ జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని (మార్చ్ 01వ తేది నుండి 31 వ తేదీ వరకు) పాటు జిల్లా వ్యాప్తం గా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని మెదక్ జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లాలో ప్రజలు ధర్నాలు, […]

Breaking News

విజయసంకల్ప యాత్రను విజయవంతం చేయండి.

118 Viewsబీజేపీ విజయసంకల్ప యాత్రను విజయవంతం చేయండి. ఫిబ్రవరి 29 కామారెడ్డి జిల్లా బీజేపీ బీబీపేట్ మండల అధ్యక్షులు పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీబీపేట్ మండల అధ్యక్షులు నక్క రవీందర్, మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రేపు శుక్రవారం రోజున కామారెడ్డి జిల్లాలో విజయసంకల్ప (బస్సు) యాత్రను నిర్వహిస్తారని ఈ కార్యక్రమాన్ని గర్గుల్ గ్రామం నుండి కామారెడ్డి జె పి ఎన్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ అనంతరం జె పి ఎన్ […]

Breaking News

10116 విరాళాలు

132 Viewsరాజరాజేశ్వరి దేవస్థానం 10116 విరాళాలు జగిత్యాల జిల్లా ఫిబ్రవరి 29 జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయనికి చెట్ల సుజాత-కిషన్ శాశ్వత విరాళంగా 10116/- రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భూమాడి గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి బైర పోషయ్య, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్, చాట్ల విజయ భాస్కర్, ప్రశాంత్,ఆలయ ప్రచారకర్త పార్థసారథి,కార్యవర్గ సభ్యులు ఉయ్యాల శేకర్,రమేష్, కొత్తురి బాబు,కర్ణకర్, రాకేశ్,ఒరుగల కోమురెల్లి […]

Breaking News

అంతర్రాష్ట్ర రహదారిని దిగ్బంధం చేసిన బిఆర్ఎస్ కార్యకర్తలు.

121 Viewsతెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 29:అంతర్రాష్ట్ర రహదారిని దిగ్బంధం చేసిన బిఆర్ఎస్ కార్యకర్తలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల మొండి వైఖరిని వేడి ప్రభుత్వ మద్దతు ధరతో సోయాబీన్ మరియు శనగ పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి జోగు రామన్న ఆదేశానుసారం రైతు రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వాహనాలను దిగ్బంధం చేశారు.. ఇకనైనా స్పందించకుంటే […]

Breaking News

మహాశివరాత్రి ఉత్సవానికి ఆహ్వాన పత్రిక…

259 Viewsగజ్వేల్ మండల్ కోమటిబండ ఫిబ్రవరి 29, 24/7 తెలుగు న్యూస్: మాజీ ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేత.. సిద్దిపేట జిల్లా, గజ్వేల్ మండలం, కోమటి బండ లో గుట్ట మీద వెలిసిన ప్రముఖ దేవాలయం శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవానికి ఆహ్వాన పత్రికను గురువారం మాజీ ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డికి అందజేసిన శ్రీ సంగమేశ్వర భజన మండలి సభ్యులు. కోమటిబండ మాజీ […]

Breaking News ప్రాంతీయం

కార్యదర్శిపై కేసు నమోదు…

196 Views ముస్తాబాద్, ఫిబ్రవరి 28 24/7న్యూస్ ప్రతినిధి గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు ముందుండాల్సిన ఓ పంచాయతీ కార్యదర్శి ప్రజల ఆస్తులను వేరే వ్యక్తి పేరుపై తప్పుడు నంబర్ సృష్టించి స్థల కబ్జాకు పాల్పడిన ఘటన సిరిసిల్లా జిల్లా కొండాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కొండాపూర్ గ్రామానికి చెందిన తపాకుల శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఇంటి నెంబర్ 6–86 గల డిస్మెంటల్ 363చదవరపు గజాల ఇంటిని పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ తప్పుడు నంబర్ సృష్టించి స్థలం కబ్జా చేశారనే […]

Breaking News విద్య

నిమిషం ఆలస్యమైన అనుమతించబోము.. నేడే ఇంటర్ పరీక్షలు ప్రారంభం..

129 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు నేడు ప్రారంభమయ్యాయి. రాచర్ల జూనియర్ కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ తెలిపింది. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేసింది. రాచర్ల జూనియర్ కళాశాలలో 247 మంది హాజరు కానుండగా 293 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరుకానున్నారు. డిజిటల్ గడియారాలు, పర్సులు నగదును ఆర్నమెంట్ బంగారం ఆభరణాలు విద్యార్థునులు వస్తువులను ధరించరాదని పేర్కొన్నారు. వివిధ సెంటర్ల వద్ద […]

Breaking News

షాడో కన్నడ చిత్రం దర్శకుడు బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి

280 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన చిదుగు రవి గౌడ్ హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో 15 రోజుల నుండి అంతు చిక్కని వ్యాధితో పోరాడుతూ ఈరోజు ఉదయం 11:45 నిమిషాలకు మృతి చెందాడు చీదుగు రవి గౌడ్ కు తండ్రి కిషన్ గౌడ్ అన్నయ్య రాజేష్ గౌడ్ లు ఉన్నారు వీరి చిన్న వయసులోనే తల్లిని కోల్పోయారు మరియు అక్కను కూడా కోల్పోయారు తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు వీరికి […]

Breaking News

గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

348 Views(తిమ్మాపూర్ ఫిబ్రవరి 24) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఎల్ఎండి జలాశయంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం.. డెడ్ బాడీ పూర్తిగా ఉబ్బిపోవడంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉందని స్థానికులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి ఎల్ఎండి ఎస్సై చేరుకొని దర్యాప్తు చేపట్టరు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Manne Ganesh Dubbaka constancy 9701820298