బీజేపీ విజయసంకల్ప యాత్రను విజయవంతం చేయండి.
ఫిబ్రవరి 29 కామారెడ్డి జిల్లా
బీజేపీ బీబీపేట్ మండల అధ్యక్షులు పత్రిక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీబీపేట్ మండల అధ్యక్షులు నక్క రవీందర్, మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రేపు శుక్రవారం రోజున కామారెడ్డి జిల్లాలో విజయసంకల్ప (బస్సు) యాత్రను నిర్వహిస్తారని ఈ కార్యక్రమాన్ని గర్గుల్ గ్రామం నుండి కామారెడ్డి జె పి ఎన్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ అనంతరం జె పి ఎన్ చౌరస్తాలో బహిరంగ సమావేశం ఉంటుందని. కామారెడ్డి జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, గెలిచిన మొదటి బహిరంగ సమావేశాన్ని కామారెడ్డి జిల్లా కార్యకర్తలు మరియు ప్రజలు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని. బీజేపీ నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీబీపేట్ మండల నాయకులు అల్లం ప్రవీణ్, యాదవ్ ,పిడుగు శ్రీనివాస్, రంజిత్ గౌడ్,దేవరాజు గౌడ్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
