Breaking News

కలెక్టర్ కు పిర్యాదు

109 Views

కలెక్టర్ కి పిర్యాదు

29ఫిబ్రవరి

కామారెడ్డి కలెక్టర్  రేషన్ ఇవ్వాలని గాడిలా భైరయ్య పిర్యాదు చేసారు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అర్హులైన రేషన్ కార్డు లు ఇవ్వాలి మీసేవ లో దరఖాస్తు పెట్టి నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పటి కి రేషన్ కార్డు లు డి ఎస్ ఓ పెండింగ్ అని చూపిస్తుంది కలెక్టర్ రేషన్ కార్డు ల నివేదిక తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి  పంపించి చెప్పగలరు రేషన్ కార్డు లేకపోతే ప్రభుత్వ పథకాలు వర్తించవు అర్హులైన వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయగలరు సివిల్ సప్లై ఆఫీసార్ ఇట్టి విషయం లో స్పందించాలి

No Slide Found In Slider.

Poll not found