142 Viewsఎల్లారెడ్డిపేట:తెలుగు న్యూస్ 24/7 పిబ్రవరి 10 : రైతులు వరి పంట సాగుచేయవద్దనీ అరుతడి పంటలే సాగుచేసుకోవాలనీ ఓకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం విశృతమైన ప్రచారం కల్పించింది అయినప్పటికీ ఎల్లారెడ్డిపేట మండలంలో సమృద్ధిగా వాటర్ ఉన్నప్పటికీ 75 శాతం మంది రైతులు ఓకరిని చూసి ఓకరు వరి పంట ఇప్పటివరకు సాగుచేస్తునే ఉన్నారు , 25 శాతం మంది రైతులు మాత్రం అరుతడి పంటలు సాగుచేసుకున్నారు , మన తెలంగాణ రాష్ట్ర […]
Breaking News
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ రాజ్యసభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్న టిఆర్ఎస్.
140 Viewsమహబూబాబాద్ జిల్లా/తొర్రూరు మండల తెలుగున్యూస్24/7 ఫిబ్రవరి 09/ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ రాజ్యసభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్న టిఆర్ఎస్ శ్రేణులు. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో పాలకుర్తి నియోజకవర్గంలో నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, బైక్ ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. నియోజకవర్గంలోని రాయపర్తి, తొర్రూరు, పాలకుర్తి, దేవరుప్పుల మండల కేంద్రాల్లో మంత్రి […]
3 అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ల పట్టివేత*
131 Viewsఎల్లారెడ్డిపేట మండలం: తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి09 గురువారం రోజున ఎస్ఐ శేఖర్ కు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు అనే నమ్మదగిన సమాచారంపై, ఎస్సై శేఖర్, ఏ ఎస్ ఐ కిషన్ రావు పోలీస్ సిబ్బంది కలిసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న, ట్రాక్టర్స్ టి ఎస్.15. సి.2427. గల ట్రాక్టర్ యొక్క డ్రైవర్ తుమ్మల రాజు, తండ్రి బాలయ్య, గ్రామం నారాయణపూర్ ఓనర్ మోతే మధుసూదన్ రెడ్డి, గ్రామం నారాయణపురం చెందిన వారి పైన, […]
వంద శాతం మొక్కల సంరక్షణ చేయాలి*
133 Viewsరాజన్న సిరిసిల్ల, తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 09/ తెలంగాణా కు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు వంద శాతం సంరక్షించబడాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. సత్యప్రసాద్ అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్ జిల్లాలోని రహదారులకు ఇరువైపుల నాటిన మొక్కల సంరక్షణ కొరకు ప్రత్యేకముగా నియామకం చేసిన మండల స్థాయి ఇంచార్జ్ అధికారులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంనుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, […]
గంజాయి నిర్మూలన పై అవగాహన సదస్సు*
144 Views ఎల్లారెడ్డిపేట: తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 09 బుధవారం రోజున ఎల్లారెడ్డిపేట పిఎస్ నందు ఎల్లారెడ్డిపేట మండలం కి సంబంధించిన, హై స్కూల్ టీచర్స్, అలాగే కాలేజీ లెక్చరర్ మరికొంతమంది తో గంజాయి నిర్మూలన గురించి అవగాహన ప్రోగ్రాం నిర్వహించారు, ఇందులో లో గంజాయి నిర్మూలన గురించి, ఉపాధ్యాయుల పాత్ర, కాలేజీ లెక్చిర్సౕ పాత్ర, పోలీస్ యొక్క పాత్ర, గంజాయి నిర్మూలన గురించి పోలీసులకు సహకరించాలని అలాగే విద్యార్థులకు యువతకు గంజాయి వల్ల కలిగే […]
జిల్లా ఆసుపత్రి పీడియాట్రిక్ వార్డు ఆధునికీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి*
135 Viewsజిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి* రాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 09 జిల్లా ఆసుపత్రిలో చేపడుతున్న పీడియాట్రిక్ వార్డు ఆధునికీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ సిరిసిల్ల పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని క్షేత్ర స్థాయిలో సందర్శించి, పిడియాట్రిక్ వార్డు ఆధునికీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆసుపత్రిలో 31 లక్షల రూపాయలతో 30 పడకల జనరల్, 12 పడకల […]
సీసీ రోడ్లు, గ్రామ పంచాయితీ భవనాల నిర్మాణాల్లో వేగం పెంచాలి*
143 Viewsస్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్* రాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 09 గ్రామాల్లో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, గ్రామ పంచాయితీ భవనాల నిర్మాణంలో వేగం పెంచాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్ ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, బొప్పాపూర్, ముస్తాబాద్ మండలం చిప్పలపెల్లి, మద్దికుంట, మోహినికుంట గ్రామాల్లో పర్యటించి సీసీ రోడ్లు, గ్రామ పంచాయితీ భవన నిర్మాణ పనుల పురోగతిని […]
ఉద్యానవన పంటల సాగు పై అవగాహన సదస్సు*
139 Viewsరాజన్న సిరిసిల్ల : తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 09: రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏం జ్యోతి ఆద్వర్యం లో 35 మంది రైతులు సిద్దిపేట జిల్లా లోని సి ఓ ఈ ములుగు రైతు ఉద్యాన పంటలు అవగాహన సదస్సు, డ్రిప్ ఇరిగటేషన్ పై అవగాహన సదస్సు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమములో ఉద్యాన శాఖ అధికారులు గోవర్దన్,స్రవంతి మరియు వివిధ మండలాల నుండి రైతులు గంగాధర గంగాధర్, కనుకయ్య, […]
అమరుల బలిదానాలను అవహేళన చేస్తున్న బీజేపీ ప్రభుత్వం*
131 Viewsప్రజాపక్షం/ ఎల్లారెడ్డిపేట ఉమ్మడి మండల ప్రతినిధి,కె.జగదీశ్వర్* *తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అమరుల బలిదానాలను అవహేళన చేస్తున్నట్లేనని ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీలక్ష్మణరావు మండిపడ్డారు. బుధవారం రోజున మండల కేంద్రం లో ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నల్లబ్యాడ్జీలు ధరించి తెరాస కార్యాలయం నుండి కొత్త బస్టాండ్ వరకు నరేంద్ర మోడీ శవయాత్రను నిర్వహించారు అనంతరం మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు .రాజ్యసభలో రాష్ట్రపతి […]
కోనరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*
137 Viewsరాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 08: క్షేత్ర స్థాయిలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్, గర్భిణీ స్త్రీల నమోదు, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి, రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, తదితర అంశాలపై ఆరా తీశారు. ఆరోగ్య కేంద్రంలోని పలు రిజిస్టర్ లను ఆయన తనిఖీ చేశారు. […]

