143 Viewsఆర్మీ జవాన్ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం…. జమ్ము కాశ్మీర్ లో జరిగిన అర్మి హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన అనిల్ అనే జవాన్ మృతి చెందడం పట్ల మంత్రి కేటీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో యువ జవాన్ ని కోల్పోవడం బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనిల్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని […]
Breaking News
వర్గల్ మండలం నెంటూర్ సామల చెరువులో పడి ముగ్గురు మృతి.
368 Viewsవర్గల్ మండలం నెంటూర్ సామల చెరువులో పడి ముగ్గురు మృతి వివరాలు… హైదరాబాద్ యాకత్పురా కు చెందిన షేక్ కైసర్ 28, అన్నకొడుకు షేక్ ముస్తఫా 3, షాపూర్ కు చెందిన మహమ్మద్ సోహెల్ 17 లు బుధవారం గజ్వేల్ మండలం మాక్త మాసంపల్లి భందువుల ఇంటికి వచ్చారు.. గురువారం మధ్యాహ్నం అందరూ కలిసి వర్గల్ మండలం నేంటూరు సామలపల్లి గ్రామాల మధ్యలో ఉన్న చెరువు వద్దకు వెళ్లగా చిన్న బాబు అయిన ముస్తాఫ్ చెరువులో […]
మిత్రుడు కుటుంబానికి సహాయం చేసిన చిన్ననాటి స్నేహితులు.
142 Viewsతూప్రాన్ మండల్ సేవకుల గ్రామానికి చెందిన కమ్మరి బ్రహ్మచారి ఆకస్మికంగా మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న చిన్ననాటి మరియు సహచర స్నేహితులు స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం(91,500) అందించడం జరిగినది. బ్రహ్మచారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆ కుటుంబానికి చేతనైన సహాయం అందిస్తామని శాకారం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ భాస్కర్ గౌడ్ పేర్కొన్నారు . గురువారం యావపూర్ లోని బాధిత కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు . ఈ సందర్భంగా మిత్రులు భాస్కర్ గౌడ్ , యతీష్ […]
నీర కేఫ్ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కొండరమేశ్ గౌడ్
195 Viewsనీర కేఫ్ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కొండ రమేష్ గౌడ్….. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డు లో రాష్ట్ర ప్రభుత్వం 12కోట్లు పెట్టి నీరా కేఫ్ పూర్తి గ్రామీణ వాతవరణమలో ప్రారంభించడం హర్షించదగినదని గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని ముఖ్యమంత్రి కె సి ఆర్ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు Telugu News 24/7tslocalvibe.com
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి వర్గల్ క్షేత్ర ఆహ్వాన పత్రిక అందజేత…
126 Viewsఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి వర్గల్ క్షేత్ర ఆహ్వాన పత్రిక అందజేత పురాతన వర్గల్ శ్రీ వేణుగోపాల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 13వ తేదీ వరకు జరగనుండగా , బుధవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టేకులపల్లి రాoరెడ్డి ఆహ్వాన పత్రిక అందజేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని […]
లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో 300 ల రోజుకు చేరుకున్న అల్పాహారం పంపిణీ
154 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహారం పంపిణీ కార్యక్రమం మంగళ వారం 300 రోజులకు చేరుకున్న సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు సయ్యద్ మతీన్ కు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా సయ్యద్ మతీన్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో సభ్యుల […]
గడిచిన గతాన్ని… మధుర జ్ఞాపకాలను తెరపై చూసుకునే సువర్ణ అవకాశమే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం….
146 Viewsగడిచిన గతాన్ని… మధుర జ్ఞాపకాలను తెరపై చూసుకునే సువర్ణ అవకాశమే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అని చదువు నేర్పిన గురువులు నాగభూషణం శంకరయ్య జనార్ధన్ వెంకటయ్య భాను కృష్ణ ప్రసాద్ అన్నారు ఆదివారం రోజునపూర్వవిద్యార్తుల సమ్మేళనం 1987 88 పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిపారు. మండల కేంద్రములోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. మొదట వారితో చదివి పలు కారణాలతో మృతి చెందిన 22 మంది సహచర విద్యార్థులకు […]
కుటుంబ సభ్యుల చెంతకు చేరిన కమల…
390 Viewsకుటుంబ సభ్యుల చెంతకు చేరిన కమల… మండలం లోని మద్దిమల్ల గ్రామ కాశీ తండాకు చెందిన మాలోత్ కమల శుక్రవారం రాత్రి కుటుంబ కలహాల కారణంగా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని కిష్టంపల్లి కి వెళ్లగా ఇట్టి విషయం తెలుసుకున్న మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ఎల్లారెడ్డి పేట లోని డే కేర్ సెంటర్ లో చేర్పించగా ఇట్టి విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలపగా శనివారం మద్దిమల్ల కాశీ తండా నుండి వచ్చిన […]
ఫోన్ పోయినా, పోగొట్టుకున్న, దొరుకుతుందోచ్…
139 Viewsబేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధి లోని ఎల్కల్ గ్రామానికి చెందిన గడ్డం రాజు అను వ్యక్తి ది గతం లో వివో ఫోన్ పోవడం జరిగింది. అట్టి ఫోన్ ను ట్రెసింగ్ చేసి దొరికిన వారి నుండీ ఫోన్ స్వాధీనం చేసుకొని బేగంపేట్ ఎస్ ఐ అరుణ్ మరియు సిబ్బంది బాధితునికి ఫోన్ అందచేయడం జరిగింది. తరుణం మంచిదే,సంతోషించవలసిన విషయమే. Telugu News 24/7tslocalvibe.com










