వర్గల్ మండలం నెంటూర్ సామల చెరువులో పడి ముగ్గురు మృతి
వివరాలు…
హైదరాబాద్ యాకత్పురా కు చెందిన షేక్ కైసర్ 28, అన్నకొడుకు షేక్ ముస్తఫా 3, షాపూర్ కు చెందిన మహమ్మద్ సోహెల్ 17 లు బుధవారం గజ్వేల్ మండలం మాక్త మాసంపల్లి భందువుల ఇంటికి వచ్చారు.. గురువారం మధ్యాహ్నం అందరూ కలిసి వర్గల్ మండలం నేంటూరు సామలపల్లి గ్రామాల మధ్యలో ఉన్న చెరువు వద్దకు వెళ్లగా చిన్న బాబు అయిన ముస్తాఫ్ చెరువులో పడటం తో కాపాడే యత్నం చేసిన కైసర్, సొహెల్ ఇద్దరితో పాటు బాబుతో కలిసి ముగ్గురు నీటిలో మునిగి మృతి చెందారు.