నీర కేఫ్ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కొండ రమేష్ గౌడ్…..
హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డు లో రాష్ట్ర ప్రభుత్వం 12కోట్లు పెట్టి నీరా కేఫ్ పూర్తి గ్రామీణ వాతవరణమలో ప్రారంభించడం హర్షించదగినదని గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని ముఖ్యమంత్రి కె సి ఆర్ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు
