Breaking News

ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మరియు జాని తండ్రి మరణించగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించిన నాయకులు

111 Views మహబూబాబాద్ నియోజకవర్గం గూడూరు మండలం & గ్రామానికి చెందిన భారాస నాయకులు ఎలమండల సారంగం గారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఇంటికి పరామర్శించారు, భారాస మైనారిటీ నాయకులు జానీ గారి తండ్రి ఇటీవల మృతి చెందగా కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన … *మహబూబాబాద్ శాసన సభ్యులు* *బానోత్ శంకర్ నాయక్ గారు.* ఈ కార్యక్రమంలో జెడ్పీ కో ఆప్షన్ ఎం.డి.ఖాసీం గారు, […]

Breaking News

ఈ రోజు దుర్గబాయి మహిళా శిశు వికాస కేంద్రం, మడికొండ వరంగల్ జిల్లా వారి ఆధ్వర్యంలో డ్రైవింగ్ శిక్షణ

112 Views ఈ రోజు దుర్గబాయి మహిళా శిశు వికాస కేంద్రం, మడికొండ జిల్లా వారి ఆధ్వర్యంలో మేవో సోషల్ ఇనిషియోటివ్స్ ఫౌండేషన్ మరియు మాడ్రన్ అవేర్నెస్ సొసైటీ (ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ వారి సహకారంతో ఈ రోజు 11గం రంగలీల మైదానంలో వరంగల్ జెండర్ మహిళలకు మొదటి సారి తెలంగాణ రాష్ట్ర ఆటోడ్రైవింగ్ శిక్షణను *TSWCDC చైర్మన్ శ్రీమతి రాఘవులు గారు* మరియు స్థానిక MLA నాన్నపనేని నరేందర్ గారు, మేయర్ గుండు శ్రీమతి సుధారాణి […]

Breaking News

గద్వాల జిల్లా పర్యటనలో భాగంగా అలంపూర్ లోని ప్రముఖ శక్తి పీఠం జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న పురావస్తు శాఖ మంత్రివర్యులు

114 Viewsగద్వాల జిల్లా పర్యటనలో భాగంగా అలంపూర్ లోని ప్రముఖ శక్తి పీఠం జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని . దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర ప్రొబిషన్ & ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక మరియు పురావస్తు శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ డా వి శ్రీనివాస్ గౌడ్ గారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం, గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చల్ల వెంకట్రాంరెడ్డి, చైర్మన్ గెల్లు శ్రీనివాస్ ,డాక్టర్ […]

Breaking News

మాతమ్మ జాతరకు తనవంతు ఆర్థిక సాయం

118 Viewsజిల్లా సిద్దిపేట గజ్వేల్ మండలం బెజుగామ గ్రామంలో జరుగబోయే మహిససుర మర్థిని మరియు మాతమ్మ జాతర కొరకు బట్టు అంజిరెడ్డి తన వంతు సాయంగా 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు ఉన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

విజనై ఫోటోగ్రఫీ సంస్థ ద్వారా, ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన గజ్వేల్ నివాసి

133 Views గజ్వేల్ మండలం సంగుణ్యపల్లి గ్రామానికి చెందిన, బాసాడి శ్రీనివాస్ రెడ్డి, విజయ దంపతులు, బసాడి శ్రీకాంత్ రెడ్డి గారు.. విజయవాడ ఫోటోగ్రఫీ ద్వారా, ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో ప్రతిభ ప్రదర్శించి ఢిల్లీలో నిర్వహించబడినటువంటి ఇంటర్నేషనల్ బిజినెస్ అవార్డుకు తెలంగాణ రాష్ట్రం గజ్వేల్ నియోజకవర్గం నుండి ఎంపికై, టైంలో ఎంతోమందికి ప్రాణదానం చేసిన గొప్ప మానవత్వం. ఉన్న, సోనోసుద్ మహానటుడి చేతుల మీదుగా’ అవార్డు పొందడం గజ్వేల్ నియోజకవర్గానికి గర్వకారణం బట్టు అంజిరెడ్డిగారు తెలియజేసారు… గజ్వేల్ ముద్దుబిడ్డైనా […]

Breaking News

వర్గల్ మండల్, నాచారం గ్రామంలో దళిత బంధు పథకంలో లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు, రైతుల నిరసన…

119 Viewsనాచారం గ్రామంలో దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని నిరసిస్తూ పెద్ద ఎత్తున దళిత యువకులు గ్రామపంచాయతీ నుండి బస్ స్టాప్ వరకు ర్యాలీగా వచ్చి రోడ్డుపై బైఠాయించారు .సుమారు మూడు గంటలుగా ట్రాఫిక్ నిలిచిపోవడం ద్వారా, పోలీసుల జాప్యంతో అధికారులను ఫోన్లో వివరాలు తెలుసుకొని అర్హులైన వారికి మాత్రమే పథకం అందుతుందని నచ్చజెప్పడంతో రాస్తారోకోను విరమించడం జరిగింది .ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దళిత యువకులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

మా నాయకుడి మాటలు విన్నారా?

115 Viewsకె .టీ.ర్  ఆదేశాలనుసరంగా మా నాయకుడు తెలంగాణ కాంగ్రేస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి  దిష్టి బొమ్మ దహన కార్యక్రమంలో పాల్గొననున్న బి.ర్.ఎస్ నాకాయకులు ఎవరైతే ఉన్నారో మీరు నిజంగా రేవంత్ రెడ్డి  మాట్లడిన ప్రసంగాన్ని మీరు విన్నారా ?. వింటే అందులో మా నాయకుడు ఉచిత విద్యుత్ ఎత్తి వేస్తాం అనే మాట ఉందా? అసలు రేవంత్ రెడ్డి  అన్న మాటలు ఏమిటంటే కేసీఆర్  24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అని చెప్పి […]

Breaking News

జగదేవపూర్ లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

114 Viewsజగదేవపూర్ లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం జగదేవపూర్ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం జగదేవపూర్ మండల కేంద్ర బీఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ దేవాలయం నుంచి ఊరేగింపుతో సబ్ స్టేషన్ కు చేరుకొని రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్,పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేన రెడ్డి, ఎంపీటీసీ ల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్, […]

Breaking News

గజ్వేల్ లో ఎగిసే తారాజువ్వలు చిత్రం ప్రదర్శన

222 Views  గజ్వేల్ లో ఎగిసే తారాజువ్వలు చిత్రం ప్రదర్శ గజ్వేల్ సంతోషి టాకీస్ లో కనిపిస్తున్న చిన్నారుల చలనచిత్రం విద్యార్థిని విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడుతుందని డీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, ప్రజ్ఞపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లో వారం వారం మంగళ చిన్నారుల చిత్రం ఎగిసే తారాజువ్వలు సంతోషి టాకీస్ లో షిరిడీ సాయి చిల్డ్రన్ వినోద్ ఫిలిం సొసైటీ జిల్లా కుమార్ రెడ్డి, బత్తిని నరేష్ ఆధ్వర్యంలో […]