గద్వాల జిల్లా పర్యటనలో భాగంగా అలంపూర్ లోని ప్రముఖ శక్తి పీఠం జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని . దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర ప్రొబిషన్ & ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక మరియు పురావస్తు శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ డా వి శ్రీనివాస్ గౌడ్ గారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం, గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చల్ల వెంకట్రాంరెడ్డి, చైర్మన్ గెల్లు శ్రీనివాస్ ,డాక్టర్ ఆంజనేయ గౌడ్, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో*.
