Breaking News

ఈ రోజు దుర్గబాయి మహిళా శిశు వికాస కేంద్రం, మడికొండ వరంగల్ జిల్లా వారి ఆధ్వర్యంలో డ్రైవింగ్ శిక్షణ

101 Views

ఈ రోజు దుర్గబాయి మహిళా శిశు వికాస కేంద్రం, మడికొండ జిల్లా వారి ఆధ్వర్యంలో మేవో సోషల్ ఇనిషియోటివ్స్ ఫౌండేషన్ మరియు మాడ్రన్ అవేర్నెస్ సొసైటీ (ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ వారి సహకారంతో ఈ రోజు 11గం రంగలీల మైదానంలో వరంగల్ జెండర్ మహిళలకు మొదటి సారి తెలంగాణ రాష్ట్ర ఆటోడ్రైవింగ్ శిక్షణను *TSWCDC చైర్మన్ శ్రీమతి రాఘవులు గారు* మరియు స్థానిక MLA నాన్నపనేని నరేందర్ గారు, మేయర్ గుండు శ్రీమతి సుధారాణి గారు, మేవో ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ జయ భారతి గారు, DWO శ్రీమతి శారద గారు, DM శ్రీమతి జయ శ్రీ గారు పాలగొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *