180 Viewsఎల్లారెడ్డిపేటకు ఎట్టకేలకు డిగ్రీ కళాశాల మంజూర అయిందని మండల ప్రజా ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు – జీవో కాపీని ఎంపీపీ జడ్పిటిసి లకు అందజేత – సిరిసిల్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ ,ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మంజూరు అయ్యిందని సిరిసిల్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ పేర్కొన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం జూనియర్ కళాశాలలో […]
Breaking News
జయశంకర్ సార్ ఆశయాలు కొనసాగిద్దాం*
112 Views *జయశంకర్ సార్ ఆశయాలు కొనసాగిద్దాం* జయశంకర్ సార్ జయంతి కార్యక్రమం టిఫిటిఎఫ్ గజ్వేల్ జోన్ కార్యాలయంలో జోన్ కన్వీనర్ సుంచు నరేందర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్ర కౌన్సిలర్ బెల్దే రాజులు,జోన్ కన్వీనర్ సుంచు నరేందర్, కో కన్వీనర్ విద్యా సాగర్ లు మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రధాత,తెలంగాణ ఉద్యమంలో మరపురాని వ్యక్తి జయశంకర్ సార్. ఉద్యమకారుడి నుండి మహోపాధ్యాయుడి దాకా ఆయన తెలంగాణకు దిక్సూచిగా నిలిచారు. […]
మర్కూక్ తహసీల్దారును కలిసిన బిఆర్ఎస్ నాయకులు*
187 Views*మర్కూక్ తహసీల్దారును కలిసిన బిఆర్ఎస్ నాయకులు* *ఈ రోజు మర్కుక్ మండల నూతన తహసీల్దార్ చంద్రశేఖర్ ను సేవా రత్న అవార్డు గ్రహీత ముదిరాజ్ మహా సభ జిల్లా ఉపాధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్, బీఆర్ఎస్ రాష్ట్ర యూత్ వింగ్ నాయకులు సంతోష్ రెడ్డి,పాతూర్ బిఆర్ఎస్ గ్రామ శాఖ మల్లేశ్ ముదిరాజ్ గార్లు మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి […]
ప్రజా గాయకుడు గద్దర్ సేవలు మరువలేనివి….
180 Viewsప్రజా గాయకుడు గద్దర్ సేవలు మరువలేనివి… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సోమవారం మండల కాంగ్రెస్ కమిటీ నివాళులర్పించింది ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ ప్రజా గాయకుడు గద్దర్ సేవలు మరువలేనివని అన్నారు బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి గా గద్దర్ తన జీవితమంతా ఆటపాటలతో కాలం గడపడం జరిగిందన్నారు తన వెన్నులో బుల్లెట్ ఉన్నప్పటికీ ప్రజలను చైతన్య పరచడానికి కాలుకు […]
ఆగిన తండ్రి గుండె అగమ్య గోచరంగా చిన్నారులు : మానవతవాదులు దాతలు ఆదుకోవాలని వినతి
1,264 Viewsఎల్లారెడ్డి పేట,5 ఆగష్టు 2023 హఠాత్తుగా ఆగిన తండ్రి గుండెతో ఆ చిన్నారుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది.చిన్న వయసులోనే భర్తను కోల్పోయి మూడు సంవత్సరాల లోపు ఇద్దరు ఆడపిల్లలు ఉన్న నిరుపేద కుటుంబం కష్టాల్లో పడింది. మనవతవాదులు దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు.వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కోల ప్రవీణ్ గౌడ్ (30) కు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేటకు చెందిన రేఖతో 2019లో వివాహమైంది. దంపతులకు ఇద్దరు కూతుర్లు తన్విత […]
కోతుల దాడిలో బావిలో పడ్డ వృద్ధురాలు.
135 Views కోతుల దాడిలో బావిలో పడ్డ వృద్ధురాలు. అరుపులు విని రక్షించిన యువకులు. తాళ్ళ సహాయంతో బావిలో నుండి పైకి లాగి రక్షించిన గ్రామస్థులు. కోతుల బెడద నుండి రక్షించ మని వెడుకొంటున్న గ్రామస్థులు. ఎల్లారెడ్డి పేట మండలంలోని రాచర్ల బోప్పాపూర్ గ్రామంలో కోతుల దాడిలో గంభీర్పూర్ రాజవ్వ అనే వృద్ధురాలు బావిలో పడింది.25 గజాల లోతు వున్న బావి మధ్యలో పడిన రా జవ్వ బావి మధ్యలో చిక్కుకుంది.తనను రక్షించమని బావిలో నుండి ఇంటి […]
మద్యం షాపుల టెండర్లు షురూ
157 Viewsమద్యం షాపుల టెండర్లు షురూ:జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ పంచాక్షరి – పాత్రికేయుల సమావేశంలో వివరాలు వెల్లడి. సిరిసిల్ల 05, ఆగస్ట్ 2023 రాజన్న సిరిసిల్ల జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడిందనీ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ పంచాక్షరి అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 48 మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 4 వ తేదీన ప్రారంభించినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ పంచాక్షరి తెలిపారు . […]
శంషాబాద్ లో పట్టుబడ్డ బంగారు చీర…*
138 Views*శంషాబాద్ లో పట్టుబడ్డ బంగారు చీర…* శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీ ఎత్తున అక్రమ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణికుడువద్ద 461 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు బంగారం విలువ 28.01 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. కస్టమ్స్ అధికారులు గుర్తించకుండా చీరకు బంగారం స్ప్రే చేసి మరీ దాటించే ప్రయత్నం చేశాడు.ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి..
192 Viewsబిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి.. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన అనంతరం శుక్రవారం హైదరాబాదు కు విచ్చేసిన ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కరీంనగర్ బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాదులో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ సన్మాన కార్యక్రమం జరిగింది. […]










