Breaking News

శంషాబాద్ లో పట్టుబడ్డ   బంగారు చీర…*

139 Views

*శంషాబాద్ లో పట్టుబడ్డ   బంగారు చీర…*

 

శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీ ఎత్తున అక్రమ బంగారం పట్టుబడింది.

దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణికుడువద్ద 461 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు

స్వాధీనం చేసుకున్నారు.

సదరు బంగారం విలువ 28.01

లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. కస్టమ్స్ అధికారులు గుర్తించకుండా చీరకు బంగారం స్ప్రే చేసి మరీ దాటించే ప్రయత్నం చేశాడు.ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *