గద్దర్ అంతిమక్రియల్లో పాల్గొన్న వర్గల్ మండల యువజన కాంగ్రెస్ నాయకులు.
ప్రజా యుద్ధనౌక ,ఉద్యమ నాయకుడు గద్దర్ అంతిమక్రియల్లో పాల్గొన్న వర్గల్ మండల యువజన కాంగ్రెస్ నాయకులు అనిల్ రెడ్డి ,సల్మాన్ ,మహబూబ్ ,నందకుమార్ ,ఫిరోజ్ ,ప్రశాంత్ తదితరులున్నారు.