Breaking News

డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామికి ఘన సన్మానం

157 Viewsయాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలో గల శ్రీ రాజరాజేశ్వర శివాలయంలో శ్రీ శుభ కృత నామ సంవత్సరం ఉగాది పండగ పర్వదిన సందర్భంగా బుధవారం ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పసువునూరి వీరేశం గుప్త, ఆలేరు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సముద్రాలకు కుమార్ గుప్తా, ఆలేరు పట్టణ వైశ్య సంఘం అధ్యక్షులు అయిత వెంకటేష్, ఆధ్వర్యంలో డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామికి శాలువా కప్పి ఘన సన్మానం చేశారు. ఈ […]

Breaking News

వర్గల్ మండలం కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్ట్.

131 Views*వర్గల్ మండల కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్ట్ టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ లో కీలక పాత్ర వహించిన ఐటీ ఉద్యోగులను అరెస్ట్ చేయకుండా* *తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారధి,మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి  సిట్ నోటీసులు ఇవ్వగా,తేదీ. 23.మార్చ్ .2023 గురువారం రోజున రేవంత్ రెడ్డి  సిట్ కు హాజరవుతుండగా,రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఆయనకు* *మద్దతుగా వెళ్తున్న వర్గల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ముందస్తు అరెస్ట్.అరెస్ట్ అయిన వారిలో వర్గల్ మండల […]

Breaking News

డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీలో అవకతవకలు

128 Views గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర మంగళవారం నాడు డబుల్ బెడ్ రూమ్ ల పంపిణీలో అవకతవకలు జరిగాయి.హర్హులైన వారికి ఇళ్ల పంపిణీలో అధికారుల చాకచక్యం వల్ల రావలసిన వారికి కాక ఇతరులకు ఇల్లు సాంక్షన్ కావటం వల్ల గజ్వేల్ లో మంగళవారం ధర్నా జరిగింది.వెంటనే అధికారులు స్పందించి హర్హులైన పేదలను గుర్తించి ఇల్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

సిద్దిపేట లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ లో చేరికలు

139 Viewsసిద్దిపేట లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ లో చేరికలు వైఎస్సార్ తెలంగాణ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మేదిని రామలింగారెడ్డి  సిద్దిపేట కాంసెన్సీ ఇంచార్జి ఎదుల్ల నరసింహ రెడ్డి  ఆధ్వర్యంలో ఈరోజు వైయస్సార్ తెలంగాణ పార్టీ లో 40 మందిని కరే గురునాథ్ జిల్లా యూత్ అధ్యక్షుడు చేర్పించడం జరిగింది. సిద్దిపేట టౌన్ లో ఐదు వార్డులను. అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. రామలింగారెడ్డి మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలి అని అన్నారు. అసమర్డతగా వ్యవహరిస్తున్న ఈ […]

Breaking News

కళాకారునికి సన్మానం

124 Views వర్గల్ మండలం నాచారం గుట్టలో జరుగుతున్న శ్రీ శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి శ్రీ సుభకృత్ నామ సంవత్సర నవాహిక బ్రహ్మోత్సవాలలో కళాకారుడు నరేష్ కు శాలువాతో ఏళ్ళం ,పుష్ప సన్మానం జరిగింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

నిధుల లెక్క, పత్రం సమర్పించాలి సత్వరం.. గౌరారం గ్రామ పౌరుల దరఖాస్తు పత్రం..

140 Viewsవర్గల్ మండల్, గ్రామం గౌరారం: గ్రామానికి చెందిన పౌరులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి  సమాచార హక్కు చట్టం (RTI)ద్వారా గ్రామపంచాయతీలో ఎన్ని నిధులు ఉన్నాయి,ఆ నిధులు ఎక్కడి నుండి వచ్చాయి, వాటిని దేని దేనికి ఖర్చు చేసారు, మరియు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుండి విడుదలైన నిధులు ఎన్ని వాటి ఖర్చుల వివరాలు తెలపగలరని,గ్రామ యూవకుల కలిసి పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు పత్రం ఇవ్వడం జరిగింది.              […]

Breaking News

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్

153 Viewsమర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో లెంకల బాలు మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సేవా రత్న అవార్డు గ్రహీత మ్యాకల కనకయ్య ముదిరాజ్ శనివారం నాడు మృతుడు లెంకల బాలు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి 5000/రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ యూత్ అధ్యక్షుడు మురళి, బిఆర్ఎస్ బిసి సెల్ ఉప అధ్యక్షుడు అజయ్, […]

Breaking News

నూతన వధూ వరులను ఆశీర్వదించిన బీ ఆర్ ఎస్ నాయకులు

156 Viewsములుగు మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జోగిని రవి అన్న కుమారుని వివాహానికి హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్ ఆయనతోపాటు అచ్చాయిపల్లి సర్పంచ్ మండల బిసి సెల్ అధ్యక్షులు పల్లె బాబు పుల్లబోయిన అశోక్ రామకృష్ణ కొల్తూరు మల్లేష్ రాజశేఖర్ ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు 

144 Views  నల్గొండ జిల్లాలోని నార్కెట్ పల్లి మండలంలోని ఎల్లారెడ్డి గూడ గ్రామంలో గురువారం శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య నిత్యాన్న సంస్థ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు మీలా సోమయ్య గుప్తా, అధ్యక్షులు రంగ శేఖర్ గుప్తా, ఉపాధ్యక్షులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి గుప్తా ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 122వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ […]