సిద్దిపేట లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ లో చేరికలు
వైఎస్సార్ తెలంగాణ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మేదిని రామలింగారెడ్డి సిద్దిపేట కాంసెన్సీ ఇంచార్జి ఎదుల్ల నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు వైయస్సార్ తెలంగాణ పార్టీ లో 40 మందిని కరే గురునాథ్ జిల్లా యూత్ అధ్యక్షుడు చేర్పించడం జరిగింది. సిద్దిపేట టౌన్ లో ఐదు వార్డులను. అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. రామలింగారెడ్డి మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలి అని అన్నారు. అసమర్డతగా వ్యవహరిస్తున్న ఈ పాలనను మార్చడానికి యువత ఎంతో ముందుండాలని కోరారు. వినోద్. రాజేష్. నవీన్. పరమేశ్. విజయ్. మరియు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అభిమానులు నాయకులు కార్యర్తలు ఈ కార్యక్రమంలో పలుగొన్నరు
