287 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పంప్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన టిప్పర్ యువకునికి తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు.గొల్లపల్లి కి చెందిన అందే ప్రకాష్ అనే యువకునికి తీవ్రగాయాలు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7
106 Views *▪️CM రీలీఫ్ ఫండ్ చెక్కలు ద్వార పేదలకు ఆర్థిక ఉపశమనం .* *▪️ఇప్పటికి మధిర నియోజకవర్గంలో కోట్ల రూపాయల విలువ కొన్ని వేల చెక్కులు పంపిణీ.* *▪️రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి సిఫారసుతో, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారి చొరవతో మంజూరైన CM రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.* *▪️మధిర మరియు ఎర్రుపాలేం […]
120 Views*ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల గడువు పొడిగింపు..* తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును జులై 31 వరకు పెంచుతూ ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం జులై 25తో గడువు ముగియగా తాజాగా తుది గడువును ఈ నెలాకరు వరకు పొడిగించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఈ […]