114 Viewsజగదేవపూర్ లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం జగదేవపూర్ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం జగదేవపూర్ మండల కేంద్ర బీఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ దేవాలయం నుంచి ఊరేగింపుతో సబ్ స్టేషన్ కు చేరుకొని రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్,పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేన రెడ్డి, ఎంపీటీసీ ల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్, […]
Breaking News
గజ్వేల్ లో ఎగిసే తారాజువ్వలు చిత్రం ప్రదర్శన
222 Views గజ్వేల్ లో ఎగిసే తారాజువ్వలు చిత్రం ప్రదర్శ గజ్వేల్ సంతోషి టాకీస్ లో కనిపిస్తున్న చిన్నారుల చలనచిత్రం విద్యార్థిని విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడుతుందని డీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, ప్రజ్ఞపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లో వారం వారం మంగళ చిన్నారుల చిత్రం ఎగిసే తారాజువ్వలు సంతోషి టాకీస్ లో షిరిడీ సాయి చిల్డ్రన్ వినోద్ ఫిలిం సొసైటీ జిల్లా కుమార్ రెడ్డి, బత్తిని నరేష్ ఆధ్వర్యంలో […]
బాధిత కుటుంబానికి సింగిల్ విండో ఆర్థిక సహాయం
240 Viewsబాధిత కుటుంబానికి సింగిల్ విండో చైర్మన్ ఆర్థిక సహాయం… ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి బాధిత కుటుంబానికి ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఆర్థిక సాయం అందించారు. మండల కేంద్రంలోని కెసిఆర్ నగర్ రెండు పడకల గదుల ఇళ్ళ కాలనికి చెందిన నిరుపేద గీత కార్మికుడు గంట దుర్గయ్య గౌడ్ కారు బోల్తా పడిన ఘటనలో దుర్మరణం చెందగా బాధిత కుటుంబాన్ని మంగళవారం గుండారపు కృష్ణారెడ్డి, గౌడ సంఘం నాయకులు, కేసీఆర్ కాలనీవాసులతో […]
మృతురాలు కుటుంబానికి ఆర్థిక సాయం
173 Viewsములుగు మండల పరిధిలోని ములుగు గ్రామానికి చెందిన శెట్టి రాములమ్మ అనే మహిళ మరణించగా డిసిబి బట్టు అంజి రెడ్డి గారు వారి కుటుంబాన్ని పరామర్శించి 10000/-పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ సభ్యులు శ్రీను మరియు దినేష్ గౌడ్ హరీష్ గౌడ్ జైపాల్ గౌడ్ పా ల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా లెప్రసీ కాలనీలో రోగులకు బట్టలు, పండ్ల పంపిణీ
114 Views డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా లెప్రసీ కళాశాలలో విద్యార్థులకు బట్టలు, పండ్ల పంపిణీ —– గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్ డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ములుగు దాసరపల్లి గ్రామంలో లెప్రసీ మండలంలో ముదిరాజ్ మహాసభ గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ఆధ్వర్యంలో పేషెంట్లకు బట్టలు మరియు పండ్లు పంపిణీ కార్యక్రమం అంజిరెడ్డి మరియు ఎంపీటీసీ నవ్య శ్రీ రాజేందర్ రెడ్డి గ్రామ […]
మాస్టారు కు ఎన్ని కష్టాలు… పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం
145 Viewsవిద్య నేర్పిన గురువుకు పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం … ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఆకుల వేణు ఓ ప్రైవేటు పాఠశాల లో విద్యను బోధించాడు. అతని ఆర్థిక పరిస్థితి చూసి చలించారు. కుటుంబ బాధ్యతలన్నీ అతనిపై పడ్డాయి అమ్మకు సేవ చేయడానికి ఆర్థిక స్తోమత లేక సతమత వుతున్నాడు పైగా అతనికి వివాహం కాలేదు అన్ని సపర్యాలు ఇంటి బాధ్యతలు అతనిపైనే పడ్డాయి 2001-02టి బ్యాచ్ చెందిన పూర్వ విద్యార్థులు నగదు సహాయంగా […]
నేపాల్ ముక్తినాథ్ ఆలయం వద్ద మోహినికుంట గ్రామస్తులు పుణ్యక్షేత్రాల దర్శనం..
359 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై 8, ముక్తినాథ్ కేవలం హిందువులకే కాదు, ముస్లిములకు కూడా పవిత్రక్షేత్రం. ఈ ఆలయం రాణి పౌవా గ్రామానికి సమీపంలో ఉంది. హిందువులు ఈ పవిత్రక్షేత్రాన్ని ముక్తిక్షేత్రం అంటారు. ఈ ఆలయం ఒకప్పుడు వైష్ణవుల ఆధీనంలో ఉండేదనీ, ఆ తరువాత బౌద్ధులు ఆరాధనాక్షేత్రంగా మారిందని భావిస్తారు. ఈ ఆలయం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా భావిస్తారు. బుద్ధులకు పూర్వం ఈ ప్రదేశం సాలిగ్రాం అని పిలువబడుతూ వచ్చింది. శ్రీమన్నారాయణకు ప్రతిరూపమైన సాలిగ్రామశిలలు ఇక్కడ […]
2001 పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం ..
120 Views పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం … ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఒకటి బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు నగదు సహాయంగా గంట దుర్గయ్య గౌడ్ బాధిత కుటుంబానికి 14000/- రూపాయలు మరియు 50కేజీ ల బియ్యం ను నిత్య అవసర వస్తువులను వారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది. సహాయం అందజేసిన వారిలో కొత్త వేణు రెడ్డి సనుగుల కిషోర్ దుంపటి శ్రీధర్ రామచంద్రం తిరుపతి గంటా వెంకటేష్ గౌడ్ జితేందర్ పోతు ప్రవీణ్ […]
గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండల్ :తాలూకా జంగం సమాజ అధ్యక్షులు వర్గల్ జంగం వీరభద్రయ్య ఎన్నిక,జంగం మహేశ్వరులకు ప్రాధాన్యత ఇస్తున్న కెసిఆర్.
212 Views జంగం మహేశ్వరులకు ప్రాధాన్యత ఇస్తున్న కెసిఆర్… తెలంగాణ రాష్ట్ర అవిర్భవం తరువాత ఆధ్యాత్మికత కు పెద్ద పీట వేసిన కెసిఆర్ ఆ దిశ గా అనేక ఆలయాలను అభివృద్ధి చేశాడని,దుప దీప నైవేద్య పథకం కింద గ్రామీణ ప్రాంత అర్చకులకు వేతన సదుపాయం కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపింది కెసిఆర్ అని ,త్వరలో గజ్వేల్ లో జంగమ సమాజానికి స్థలం కేటాయించి భవన నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ […]
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు ఎంతో భరోసా
110 Viewsముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు ఎంతో భరోసా పాములపర్తి గ్రామానికి చెందిన ఊళ్లే కుమార్‌కి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన 40000 రూపాయల చెక్కును మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ బాల్ రెడ్డిలు కలిసి బాధితుడు కుమార్ కు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లా మంత్రి హరీష్ రావు గార్లకు మర్కుక్ మండలం ఎప్పటికి రుణపడి ఉంటారని అన్నారు. […]






