ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు ఎంతో భరోసా
పాములపర్తి గ్రామానికి చెందిన ఊళ్లే కుమార్‌కి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన 40000 రూపాయల చెక్కును మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ బాల్ రెడ్డిలు కలిసి బాధితుడు కుమార్ కు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లా మంత్రి హరీష్ రావు గార్లకు మర్కుక్ మండలం ఎప్పటికి రుణపడి ఉంటారని అన్నారు. వారితోపాటుగా కర్రోళ్ల నర్సిములు ఊళ్లే యాదగిరి శ్రీగిరిపల్లి మల్లయ్య స్వాధీనం చేసుకున్నారు*
