జంగం మహేశ్వరులకు ప్రాధాన్యత ఇస్తున్న కెసిఆర్…
తెలంగాణ రాష్ట్ర అవిర్భవం తరువాత ఆధ్యాత్మికత కు పెద్ద పీట వేసిన కెసిఆర్ ఆ దిశ గా అనేక ఆలయాలను అభివృద్ధి చేశాడని,దుప దీప నైవేద్య పథకం కింద గ్రామీణ ప్రాంత అర్చకులకు వేతన సదుపాయం కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపింది కెసిఆర్ అని ,త్వరలో గజ్వేల్ లో జంగమ సమాజానికి స్థలం కేటాయించి భవన నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటరు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా గజ్వేల్ మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షులు శివప్రసాద్ ,నాయకులు శివ కుమార్,జంగం నాగరాజు ,గజ్వేల్ జంగం సమాజ గౌరవ అధ్యక్షులు మఠం శివ కుమార్,అధ్యక్షులు జంగం వీర భద్రయ్య ,ప్రధాన కార్యదర్శి మఠం నవీన్ కుమార్,నాయకులు విభూతి చంద్రం,పుల్లురి శివ శంకర్,విభూతి సంతోష్ మహిళ నాయకులు శ్రీమతి రేఖ దేవి,విభూతి బాలమని.
గజ్వేల్ తాలూకా జంగమ సమాజ కార్యవర్గం 2023-24..
*గౌరవ అధ్యక్షులు*:
మఠం శివ కుమార్
*గౌరవ సలహాదారు*
: విభూతి చంద్రం
*అధ్యక్షులు*:
జంగం వీర భద్రయ్య..
*ప్రధాన కార్యదర్శి*:
మఠం నవీన్ కుమార్…..
*కోశాధికారి*:
పుల్లురి శివ శంకర్
*ఉపాధ్యక్షులు*:
1. వొంటి జడల ఒదే రాజు
2.విభూతి రేఖ దేవి
*సంయుక్త కార్యదర్శులు*:
1.విభూతి సంతోష్
2. ఎన్నవెళ్ళి సతీష్
*ప్రచార కార్యదర్శి*:
శ్రీమతి మడుపతి జ్యోతి
*సహాయ కార్యదర్శి*:
పగడాల శశిధర్
*కార్యవర్గ సభ్యులు* :
1.విభూతి బాలమని
2.చింతలపుడి ప్రకాష్
3.జంగం గంగాధర్




