Breaking News

గ్రామపంచాయతీ నిధుల కోసం ఇందిరాపార్కు వద్ద ధర్నా.

152 Viewsతెలంగాణ టీపీసీసీ రేవంత్ పిలుపు మేరకు గ్రామ పంచాయతీ నిధుల కోసం ఈ రోజు ఇందిరాపార్క్ వద్ద జరుగుతున్న ధర్నాకు బయలుదేరుతున్న వర్గల్ మండల్ నెంటూర్ కాంగ్రెస్ కార్యకర్తలను ఎండి మహేబూబ్, ఏ. యాదగిరి, పి. కృష్ణ, సిహెచ్. బిక్షపతి, ఎండి. తౌసిఫ్, పి. మల్లేష్, ఏ. సుధాకర్ వీళ్లందరను ముందుస్తుగా అరెస్ట్ చెయ్యడం జరిగింది Telugu News 24/7tslocalvibe.com

Breaking News

వర్గల్ మండల కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్ట్

160 Viewsవర్గల్ మండల కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్ట్  గ్రామ సర్పంచులకు మద్దతుగా ధర్నా చౌక్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి బయలుదేరిన  వర్గల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులని అక్రమ అరెస్ట్ చేసి గౌరారం పోలీస్ స్టేషన్ కి తరలించారు..అక్రమ అరెస్ట్ లతో బిఆర్ స్ ప్రభుత్వం ప్రజాస్వామ్యన్నీ ఖుని చేస్తున్నది అని,సర్పంచులకు చెల్లించాలిన ,బిల్లులని కూడా బి ఆర్ స్ ప్రభుత్వం మింగేసిందని , అతి తొందరలో ఈ ప్రభుత్వానికి బుద్ధిచెప్పే […]

Breaking News కథనాలు

అనారోగ్యంతో మృతి చెందిన నిరుపేద వృద్ధుడు. ఆర్థిక సహాయం అందజేసిన సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి*

171 Views రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం చెందిన సోలేటి సాంబయ్య అనే వృద్ధుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతిచెందగా వారి కుటుంబాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి శనివారం ఉదయం పరామర్శించి ఓదార్చి 5000 రూపాయల నగదును వారికి అందజేసి అండగా నిలిచాడు. వీరి వెంట తెరాస నాయకుడు నాగుల ప్రదీప్ గౌడ్, వార్డు సభ్యుడు కొడిమోజు దేవేందర్, శ్యామంతుల అనిల్, మిత్ర యూత్ అద్యక్షులు స్వామి […]

Breaking News నేరాలు ప్రాంతీయం

31న స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు

192 Viewsచిన్నపిల్లలకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని ఎల్లారెడ్డిపేట ఎస్సై వి శేఖర్ హెచ్చరించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ తెలిపారు.. మద్యం తాగి రోడ్లపైకి వచ్చిన. చిన్నపిల్లలకు వాహనాలు ఇచ్చిన యజమానులపై కేసులు నమోదు చేస్తామని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. ఎల్లారెడ్డిపేట మండల ప్రజలందరూ శాంతియుత వాతావరణం లో నూతన […]

Breaking News

మత విద్వేషాలను ఉపేక్షించేది లేదు.

115 Viewsఅయ్యప్ప స్వామిపై అనుచిత వాఖ్యలు సబబు కాదు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడినా, ఇతరుల మనోభావాలకు ఇబ్బంది కలిగే విధంగా మాట్లాడిన లేదా ప్రవర్తించినా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటాం. – బైరీ నరేష్ పై కేసు నమోదు చేయడం జరిగింది. చట్ట ప్రకారం శిక్ష పడేటట్లు చూస్తాము. ఎఫ్ఐఆర్ నెంబర్. 185/2022 యు/ఎస్  153-A, 295-A, 298, 505(2) IPC of PS  కొడంగల్ జిల్లాలో ఎక్కడైనా మీటింగ్ లు నిర్వహించేటప్పుడు మీటింగ్ […]

Breaking News ప్రాంతీయం

హెచ్ సి ఏ క్రికెట్ టోర్నమెంట్లో లో సత్తా చాటిన ఇషాంత్ ప్రేమ్ చరణ్

162 Viewsహైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారిచె నిర్వహించబడిన ఏ-1 డివిజన్ మూడు రోజుల లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో బుధవారం మెదక్ జిల్లా వర్సెస్ ఆర్ దయానంద్ టీం లు తలపడ్డాయి. అందులో భాగంగా గజ్వేల్ పట్టణానికి చెందిన బాకీ హిషాంత్ S/O బాకీ స్వామి సత్తాచాటాడు. ఆటలో మొదటి రోజే 125 పరుగులు 146 బంతుల్లో చేసి అజేయంగా నిలిచాడు. అందులో 23 ఫోర్లు,1 సిక్స్ కొట్టాడు. హిషాంత్ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు […]

Breaking News ప్రాంతీయం

సిరిసిల్ల రాజేశ్వరి ఇక లేరు… చెదరని ఆత్మవిశ్వాసం ఆమె కవిత్వం.

153 Viewsసిరిసిల్ల రాజేశ్వరి ఇక లేరు… చెదరని ఆత్మవిశ్వాసం ఆమె కవిత్వం. సిరిసిల్ల నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి జీవితాన్ని వైకల్యం చిన్న భిన్నం చేసింది. ఎక్కడ చెదరని గుందేనిబ్బరం తో కాళ్ల ను చేతులుగా మలచుకుని తన ఆత్మవిశ్వాసాన్ని అక్షరాలుగా నిలబెట్టి ఎన్నో కవితలు రాశారు. చెదరని ఆత్మవిశ్వాసం తో రాజేశ్వరి ఎన్నో కవితలు.రాశారు.”సంకల్పం ముందు వైకల్యం ఎంత! దృడ చిత్తం ముందు దురదృష్టం ఎంత! ఎదురీత ముందు విధిరాత ఎంత. పోరాటం ముందు […]

Breaking News రాజకీయం

నూతన సెస్ డైరెక్టర్ గా గెలుపొందిన కృష్ణ హరికి సన్మానం

160 Viewsనూతన సెస్ డైరెక్టర్ గా గెలుపొందిన కృష్ణ హరిని సన్మానించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ దంపతులు….. ఎల్లారెడ్డిపేట మండల సెస్ నూతన డైరెక్టర్ గా గెలుపొందిన వరస కృష్ణ హరి ని బొప్పపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొండ రమేష్ గౌడ్ దంపతులు రమేష్ గౌడ్ స్వగృహంలో శాలువా తో సన్మానించారు.మండలంలో ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని అందరికి అందుబాటులో ఉండాలని ఆయన కృష్ణ హరికి ఆయన సూచించారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

వర్గల్ మండల్. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ జరిగినది.

149 Views  వర్గల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ  27. డిసెంబర్.2022 వర్గల్ మండలం నందు కళ్యాణ లక్మి మరియు షాది ముబారక్ చెక్కుల పంపిణి చేయడం జరిగినది.  ఇట్టి కార్యక్రమంలో ఎఫ్ డి సి  చైర్మన్ .శ్రీ ప్రతాప్ రెడ్డి , మండల ఎంపీపీ  శ్రీమతి. లత రమేష్ ,  పిఎసిఎస్ , చర్మన్ శ్రీ. రామకృష రెడ్డి, ఎంపీటీసీ లు, సర్పంచ్ లు మరియు […]

Breaking News

ములుగు మండల్ పాములపర్తి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది.

148 Viewsమర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన దొడ్డ చారికి 55000 రూపాయలు  నీల కర్ణాకర్ కు, 30000రూపాయలు, నీల కల్యాణికి 35000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను  మంత్రి హరీష్ రావు సహకారంతో అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండుగౌడ్, జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం, వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు పిట్ల సత్యనారాయణ, నరేందర్ రెడ్డి, రాజేష్ గౌడ్, వార్డు సభ్యులు ప్రభాకర్, గణేష్, మాజీ ఉపసర్పంచ్ […]